Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో రికార్డు ధరలు నమోదు అయ్యాయి. కెప్టెన్ల కంటే యువ క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. శ్రేయస్ అయ్యర్ రూ.12.25 కోట్లకు అత్యధిక ధర పలికాడనుకుంటే అంతకుమించి ఇషాన్ కిషన్ రూ. 15.25 కోట్లకు ముంబై జట్టుకు అమ్ముడుపోయాడు. అసలు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికింది మన ఇండియన్ ప్లేయర్లే. ఈమధ్య కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెంట్స్ ఫ్రాంచైజీ కె ఏ ఎల్ రాహుల్ కు రూ. 17 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. ఇక విదేశీ ప్లేయర్స్ లో రూ. 16.5 కోట్లతో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అందరికంటే ముందున్నాడు. గత వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇది ఇలా ఉండగా, ఇప్పటివరకు ఎక్కువ ధర పలికిన ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
1. KL Rahul – 17 Crores (2022)
17 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి..రాహుల్ ను లక్నో ఎంపిక చేసింది.
2. Virat Kohli – 17 Crores (2018)
2018లో మెగా వేలంలో 17 కోట్ల భారీ మొత్తానికి RCB కొనుగోలు చేసుకుంది.
3. Chris Morris – 16.25 Crores (2021)
16.25 కోట్ల భారీ మొత్తానికి మోరీస్ ను రాజస్థాన్ రాయల్స్ కైవసం చేసుకుంది.
4. Rohit Sharma – 16 Crores (2022)
16 కోట్ల భారీ మొత్తానికి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది.
Advertisement
5. Rishabh Pant – 16 Crores (2022)
పంత్‌ను రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీమియం ధర 16 కోట్లు చెల్లించింది.
6. Ravindra Jadeja – 16 Crores (2022)
16 కోట్లకు జడ్డూను సీఎస్‌కే తీసుకుంది.
7. Yuvraj Singh – 16 Crores (2015)
ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) యువరాజ్ ను 16 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
8. Pat Cummins – 15.50 Crores (2020)
KKR జట్టు కమిన్స్ ను కొనుగోలు చేసింది.
9. Hardik Pandya – 15 Crores (2022)
హార్దిక్‌ను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ 15 కోట్లకు డ్రాఫ్ట్‌లో ఎంపిక చేసింది.
10. రషీద్ ఖాన్ – 15 కోట్లు (2022)
ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అద్భుతమైన లెగ్ స్పిన్నర్ ప్రపంచంలోని అత్యుత్తమ T20 ఆటగాళ్లలో ఒకడు. ఐపీఎల్‌లో రషీద్ ఖాన్‌కు బలమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడిని కొత్త టీమ్, అంటే అహ్మదాబాద్ 15 కోట్ల భారీ మొత్తానికి ఎంపిక చేసింది.
Read also: ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే..!!