Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ పరిశ్రమ ఎంతో మందికి అన్నం పెట్టింది. అయితే.. శ్రీదేవి గారు 18 ఏళ్ల వయసులో మెయిన్ లీడ్ హీరోయిన్ గా సినిమాలో నటించారు. శ్రీదేవి గారి లాగా చాలామంది నటీమణులు చిన్న వయసులో ఆన్ స్క్రీన్ పై హీరోయిన్స్ గా మన ముందుకు వచ్చారు. చాలా చిన్న వయసులో ఒంటరిగా వచ్చిన హీరోయిన్స్ సక్సెస్ కూడా సాధించారు.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
#1 కృతి శెట్టి – 17 సంవత్సరాలు
కృతి శెట్టి తొలిచిత్రం: ఉప్పెన (2021)

Actress Charmi Kaur
#2 చార్మి కౌర్ – 15 సంవత్సరాలు
చార్మికౌర్ తొలిచిత్రం: నీ తోడు కావాలి (2002)
#3 తమన్నా – 15 సంవత్సరాలు
తమన్నా తొలి చిత్రం: చాంద్ సా రోషన్ చెహ్రా(2005)
#4 హన్సిక మోత్వాని – 16 సంవత్సరాలు
Advertisement

Hansika Motwani
హన్సిక మోత్వాని తొలి చిత్రం: దేశముదురు (2007)

Shweta Basu Prasad:
#5 శ్వేత బసు ప్రసాద్ – 17 సంవత్సరాలు
శ్వేత బసు ప్రసాద్ తొలి చిత్రం : కొత్త బంగారులోకం (2008)
#6 సయేషా సైగల్ – 17 సంవత్సరాలు
సయేషా సైగల్ తొలిచిత్రం: అఖిల్ (2015)
#7 అవికా గోర్ – 16 సంవత్సరాలు
అవికా గోర్ తొలిచిత్రం: ఉయ్యాల జంపాల (2008)
#8 నందిత రాజ్ – 17 సంవత్సరాలు
నందితా రాజ్ తొలి చిత్రం: నీకు నాకు డాష్ డాష్ (2012)
#9 ఉల్కా గుప్తా – 17 సంవత్సరాలు
ఉల్కా గుప్తా తొలి చిత్రం: ఆంధ్రా పోరి (2015)
#10 శ్రియ శర్మ – 17 సంవత్సరాలు
శ్రియ శర్మ తొలి చిత్రం: గాయకుడు (2015)
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?









