• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » 2022లో నిర్మాతలకు భారీ నష్టాలని మిగిల్చిన 10 సినిమాలు ఇవే !

2022లో నిర్మాతలకు భారీ నష్టాలని మిగిల్చిన 10 సినిమాలు ఇవే !

Published on September 19, 2022 by Bunty Saikiran

Advertisement

2022 లో RRR, F3, సర్కారు వారి పాట, భీమ్లా & మేజర్ లాంటి సినిమా తప్పా పెద్దగా కమర్షియల్ సక్సెస్ అయినా సినిమాలు లేవు. దాదాపు 50+ సినిమాలు రిలీజ్ అయితే ఇందులో హిట్ ఐన సినిమాలు 10 లోపే ఉన్నాయి. అలాగే మిగత సినిమాలు అన్నీ అస్సామే. అవును, రాధే శ్యామ్ లాంటి పాన్-ఇండియా సినిమా కూడా నిర్మాతలు మరియు డిస్ట్రీ బ్యూటర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే 2022 లో నిర్మాతలు & డిస్ట్రీ బ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చిన తెలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. రాధే శ్యామ్

వ్యాపారం: 200Cr
షేర్ సేకరించినది: 86 Cr
నష్టం: 114Cr

2. ఘని

వ్యాపారం: 25 కోట్లు
షేర్ సేకరించినది: 5 కోట్లు
నష్టం: 20 కోట్లు

3. ఖిలాడీ

వ్యాపారం: 23 కోట్లు
షేర్ సేకరించినది: 10 కోట్లు
నష్టం: 13Cr

4. ఆచార్య

వ్యాపారం: 134 కోట్లు
షేర్ సేకరించినది: 46Cr
నష్టం: 88Cr

Advertisement

5. ఆడవాళ్లు మీకు జోహార్లు

వ్యాపారం: 16.5 కోట్లు
షేర్ సేకరించినది: 7 కోట్లు
నష్టం: 9 కోట్లు

6. అంటే సుందరానికి

వ్యాపారం: 31 కోట్లు
షేర్ సేకరించినది: 21Cr
నష్టం: 10Cr

7. సెబాస్టియన్

వ్యాపారం: 7 కోట్లు
షేర్ సేకరించినది: 0.95 Cr
నష్టం: 6 కోట్లు

8. విరాట పర్వం

వ్యాపారం: 13.6Cr
షేర్ సేకరించబడింది:
నష్టం: 9.2cr

9. వారియర్

వ్యాపారం: 40Cr
షేర్ సేకరించినది: 22 కోట్లు
నష్టం: 18Cr

10. Thank You
వ్యాపారం: 24Cr
షేర్ సేకరించినది: 6Cr
నష్టం: 18Cr

Read also : రహదారులపై ఉన్న చెట్లకి తెలుపు, ఎరుపు రంగు ఎందుకు వేస్తారు ?

Related posts:

తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్లు అయిన హీరో,హీరోయిన్లు? 2022లో నిర్మాతలు & డిస్ట్రీ బ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చిన తెలుగు సినిమాలు ఇవే ! నిర్మాతగా మారి కోట్ల రూపాయల నష్టపోయిన 10 మంది స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే..? ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడ్డ సినీ స్టార్స్.. పాపం ఆ హీరో మరీ దారుణం..!!

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd