• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » KGF To Kantara : 2022లో IMDB టాప్ రేటింగ్ దక్కించుకున్న కన్నడ సినిమాలు!

KGF To Kantara : 2022లో IMDB టాప్ రేటింగ్ దక్కించుకున్న కన్నడ సినిమాలు!

Published on October 20, 2022 by anji

Advertisement

Top 10 IMDB Rating Movies in Kannada: కన్నడ సినిమా కాంతారా కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటూ కొనియాడుతుండడంతో కాంతారా క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ సినిమా శనివారం తెలుగు, తమిళంలోను రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే కాంతారా మరో ఘనతను సొంతం చేసుకుంది. అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా గెలిచింది.

Advertisement

Top 10 IMDB Rating Movies in Kannada

Read also: WOMEN’S ASIA CUP 2022 : మహిళల జట్టుకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?

ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్ కు ప్రామాణికంగా భావించే IMDB లో మరో కన్నడ సినిమా కేజిఎఫ్ 2 ను వెనక్కి నెట్టి కాంతారా ఈ రికార్డు సృష్టించింది. కాంతారా కు ప్రస్తుతం ఐఎండిబి లో 9.4 రేటింగ్ ఉండటం విశేషం. ఇన్నాళ్లు ఈ రికార్డు 8.4 తో కేజిఎఫ్ 2 పేరిట ఉండేది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ 8 రేటింగ్ తో ఉంది. ఈ నేపథ్యంలోనే IMDB ప్రకారం 2022 లో టాప్ రేటింగ్ పొందిన కన్నడ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. Kantara – IMDB Rating 9.5

కాంతారా సినిమా కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ ను మించి రేటింగ్ ను దక్కించుకుంది.

2. 777 Charlie – IMDB Rating 9.0

777 Charlie సినిమా ఐఎండిబి లో 9.0 రేటింగ్ దక్కించుకుంది.


3. Dollu – IMDB Rating 8.8

Advertisement

డొల్లు సినిమా కూడా ఐఎండిబి లో 9.0 రేటింగ్ దక్కించుకుంది.

4. Guru Shishyaru – IMDB Rating 8.6

గురు శిశ్యార్‌ సినిమాకు మంచి రేటింగ్‌ దక్కించుకుంది.

5. KGF Chapter 2 – IMDB Rating 8.4

KGF Chapter 2 కూడా ఐఎండిబి లో 8.4 రేటింగ్ దక్కించుకుంది.

6. Old Monk – IMDB Rating 8.4

ఓల్డ్‌ మంక్‌ సినిమా కూడా మంచి రేటింగ్‌ సాధించింది.

 


7. Monsoon Raaga – IMDB Rating 7.9

మాన్‌ సూన్‌ రాగ కూడా మంచి రేటింగ్‌ సాధించింది.


8. James – IMDB Rating 7.6

జేమ్స్‌ కూడా ఐఎండిబి లో 7.6 రేటింగ్ దక్కించుకుంది.


9. Love Mocktail 2 – IMDB Rating 7.6

లవ్‌ మాక్‌ టైల్‌ 2 సినిమా కూడా బంపర్‌ రేటింగ్‌ తెచ్చుకుంది.


10. Vikrant Rona – IMDB Rating 7.3
విక్రాంత్‌ రోణా కూడా ఐఎండిబి లో 7.3 రేటింగ్ దక్కించుకుంది.

Read also: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ కొత్త సినిమాలు ఇవే.

Related posts:

లైగర్ తరహాలో IMDB రేటింగ్ తక్కువ సాధించిన సినిమాల వివరాలు ! ముగ్గురు అక్క చెల్లెల్లతో నటించిన ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరో తెలుసా..? Mahesh babu : వామ్మో…మహేష్ బాబు కు అన్ని వ్యాపారాలు ఉన్నాయా..? సినిమా నేపథ్యం ఉన్నా.. హీరోయిన్స్ గా రాణించలేకపోతున్న సెలబ్రిటీ డాటర్స్.. కారణం అదేనా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd