Advertisement
రైలుకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోవడం నిజంగా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. చాలామంది ట్రైన్ కి సంబంధించిన విషయాలు తెలిస్తే షాక్ అవుతూ ఉంటారు. నిజానికి మనకి వీటి గురించి పెద్దగా తెలీదు. ప్రతి వాహనానికి కూడా హారన్ ఉంటుంది. అలానే రైలుకి కూడా హారన్ ఉంటుంది.
Advertisement
మామూలుగా మనం ఏ వాహనానికైనా ఒకే రకమైన హారన్ ని వింటూ ఉంటాం. కానీ రైలుకి మాత్రం 11 రకాల హారన్లు ఉన్నాయి. ఎక్కువసేపు కొట్టే హారన్, తక్కువ సేపు కొట్టే హారన్.. ఇలా వివిధ రకాలుగా ఉంటాయి మరి చిన్నగా వినపడితే దానికి అర్థం ఏంటి..? పెద్దగా వినపడితే దానికి అర్థం ఏంటి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం..
హారన్ కి, హారన్ కి మధ్య ఓ పాస్ ఇచ్చేసి రెండు హారన్లు కొడితే రైల్వే క్రాసింగ్ గుండా రైలు వెళ్తుందని. రెండు లాంగ్ హారన్లు, షార్ట్ హారన్లు వింటే ట్రైన్ అయితే పట్టాలు మారుతున్నట్టు. రెండు షార్ట్ హారన్లు, ఒక లాంగ్ హారన్ ఇచ్చేస్తే ప్రయాణికుడు చైన్ లాగినట్టు. లేదు అంటే గార్డు వాక్యూమ్ బ్రేక్ ని లాగినట్టు. ఆరుసార్లు షార్ట్ హారన్ ఇస్తే ప్రమాదకర పరిస్థితుల్లో ట్రైన్ స్ట్రక్ అయిందని. చిన్న హారన్ ని రైతుల కొట్టిందంటే నెక్స్ట్ వెళ్లేందుకు యార్డులో శుభ్రం చేయడానికి ట్రైన్ ని తీసుకు వెళ్తున్నారు అని దానికి అర్ధం.
Advertisement
రెండు చిన్న హారన్లు కొడితే రైలుని ముందుకు తీసుకు వెళ్లేందుకు రైల్వే సిగ్నల్ ని డైరెక్ట్ చేయమని గార్డుని ఇలా ఈ హారన్ ద్వారా అడుగుతారు. అదే మూడు చిన్న హారన్లు కొడితే లోకోపైలట్ రైలుపై నియంత్రణ కోల్పోయాడని. అలానే వాక్యూమ్ బ్రేక్ ని వెంటనే లాగడానికి సిగ్నల్ కూడా ఇది. రేర్ గా ఇది ఇస్తారు. ఎప్పుడో కానీ ఇలా హారన్ ని కొట్టరు. అదే ఒకవేళ కనుక నాలుగు చిన్న హారన్లు ఇస్తే ఏదో టెక్నీకల్ ప్రాబ్లెమ్ వుంది అని అర్ధం.
పైగా రైలు ముందుకు వెళ్ళదు అని కూడా దానికి అర్ధం. అదే పనిగా మోగితే హాల్ట్స్ లేకుండా రైలు స్టేషన్ల గుండా రైలు వెళ్తుందని. ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి ఈ హారన్ ని వాడతారు. లాంగ్ హారన్, షార్ట్ హారన్ అయితే ఇంజన్ ని స్టార్ట్ చేసే ముందు బ్రేక్ పైప్ సెట్ చేయమని గార్డుకి సిగ్నల్ ఇవ్వడం. రెండు లాంగ్ హారన్లు, రెండు షార్ట్ హారన్లు అయితే లోకో పైలట్ రైలింజన్ కంట్రోల్ చేయమని గార్డుకి సిగ్నల్ ఇస్తున్నట్టు.
Also read: