Advertisement
ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏమీ లేవు. యంగ్ హీరోల చిత్రాలతో పాటుగా డబ్బింగ్ సినిమాలే విడుదలవుతున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకొని దూసుకుపోతుండగా, మరికొన్ని విఫలమవుతున్నాయి. ఇక సమ్మర్లో సందడి చేయడానికి వచ్చేనెల ఏప్రిల్ లో షురూ కానుంది. ఈ లోపు థియేటర్లోకి మాత్రమే కాకుండా ఓటిటిలో కూడా చిన్న చిత్రాలు క్యూ కడుతున్నాయి. అలా ఈవారం 14 పైగా సినిమాలు OTT లో రావడానికి సిద్ధమవుతున్నాయి.. మరి ఆ సినిమాలు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మార్చి రెండో వారం రానే వచ్చింది.
Advertisement
also read: Akhanda Movie Dialogues: ‘అఖండ’ మూవీలో గూస్ బంప్స్ తె ప్పించే డైలాగ్స్
విద్యార్థులంతా ఎగ్జామ్స్ బిజీలో ఉన్నారు. దీంతో వీరి పేరెంట్స్ కూడా పిల్లలతో బిజీ అయిపోయారు. సమయం దొరికే పిల్లలు ఏ ఫోన్ పడతారో, లేదంటే కునుకు తీస్తారని తల్లిదండ్రులు పిల్లలతో పాటే ఉండి వారిని చదివిస్తున్నారు. అయితే మధ్య రిలీఫ్ దొరికినప్పుడు వీరు సినిమాలు చూడడానికి ఓటీటీలో 14 చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఇందులో తెలుగు సినిమాలతో పాటుగా ఇతర భాషల చిత్రాలు కూడా రాబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా రానా నాయుడు సిరీస్ అందరినీ ఆకట్టుకోబోతోంది. దీనికి ప్రధాన కారణం ఫస్ట్ టైం వెంకటేష్, రానా కలిసిన నటించడం.. మరి ఈ ఓటీటీలో విడుదలయ్యే చిత్రల జాబితా ఇప్పుడు చూసేద్దాం..
Advertisement
సోనీ లివ్:
యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో (తమిళ సిరీస్) – మార్చి 10
క్రిస్టీ (మలయాళ సినిమా) – మార్చి 10
బ్యాడ్ ట్రిప్ (Telugu movie) – మార్చి 10
నెట్ ఫ్లిక్స్:
రానా నాయుడు (తెలుగు సిరీస్) – మార్చి 10
రేఖ (మలయాళ సినిమా) – మార్చి 10
ద గ్లోరీ (కొరియన్ సిరీస్ సీజన్ 2) – మార్చి 10
also read: Weekly Horoscope Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 05.03.2023 నుంచి 11.03.2023 వరకు
జీ5:
రామ్ యో (కన్నడ ) – మార్చి 10
బొమ్మై నాయగి (తమిళ) – మార్చి 10
బౌడీ క్యాంటీన్ (బెంగాలీ మూవీ) – మార్చి 10
హోయ్ చాయ్;
ఇందుబాల బాతిర్ హోటల్ (బెంగాలీ సిరీస్) – మార్చి 8
హాట్ స్టార్:
యాంగర్ టేల్స్ (Telugu వెబ్ సిరీస్) – మార్చి 9
రన్ బేబీ రన్ (తెలుగు డబ్బింగ్ మూవీ ) – మార్చి 10
చాంగ్ కెన్ డంక్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 10
అమెజాన్ ప్రైమ్:
హ్యాపీ ఫ్యామిలీ: కండీషన్స్ అప్లయ్ (హిందీ సిరీస్) – మార్చి 10.
also read:ఎంత సంపాదించిన ఆనందం ఉండట్లేదా.. అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే..!!