Advertisement
సాధారణంగా ఈ లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. కానీ ఆ ఏడుగురిని ఎప్పుడూ ఒక్కసారి కూడా చూసి ఉండము. అయితే అలా ఇప్పటివరకు ఒకే పోలికలతో ఉన్న ఇద్దరిని మాత్రం చూసి ఉంటాం. అలా ఒకే పోలికతో ఉన్న ఇద్దరిని చూసినప్పుడు వీరు బంధువులేమో అనిపిస్తుంది. అయితే మొత్తం ఒకే పోలికలతో కాకపోయినా కొంచెం అటు ఇటుగా ఒకే పోలికలతో సినీ ఇండస్ట్రీలో కొందరు ఉన్నారు. ఆ సినీ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
1) సీనియర్ ఎన్టీఆర్ – జూనియర్ ఎన్టీఆర్
పోలికలే కాదు.. సీనియర్ ఎన్టీఆర్ కి ఎంతోమంది మనవళ్ళు ఉన్నా.. ఆయన నట వారసత్వానికి స్టార్ హోదాతో వన్నె తెచ్చాడు తారక్.
2) చిరంజీవి – సాయి ధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ ని చూస్తే ఒకప్పటి సుప్రీం హీరో చిరంజీవి గుర్తుకు వస్తాడు.
3) నయనతార – నజిరియా
కొన్ని యాంగిల్స్ లో వీరిద్దరిలో ఒకే రకం పోలికలు కనిపిస్తాయి.
Advertisement
4) రామ్ చరణ్ – యష్
ఈ ఇద్దరు స్టార్ హీరోలలో కూడా కొంచెం అటు ఇటుగా ఒకే రకం పోలికలు కనిపిస్తాయి.
5) యాంకర్ సుమ – త్రిష
సడన్ గా చూస్తే ఈ ఇద్దరి ఫేస్ లు కూడా ఒకే రకంగా అనిపిస్తాయి.
6) ఐశ్వర్యారాయ్ – స్నేహ ఉల్లాల్
ఐశ్వర్యారాయ్ ని క్లోనింగ్ చేస్తే స్నేహ ఉల్లాల్ వచ్చిందేమో అన్నట్టు కొన్ని డైలాగ్స్ కూడా పేలాయి.
7) దివ్యభారతి – రంభ
ఈ ఇద్దరి ముఖాలు కూడా ఒకే రకంగా కనిపిస్తాయి.
8) సావిత్రి – కీర్తి సురేష్
9) కిరణ్ రాథోడ్ – వసుంధర దాస్
10) రమ్య నంబేసన్ – దివ్య స్పందన
11) ఆసిన్ – పూర్ణ
12) ఏఎన్ఆర్ – సుమంత్
13) రాధా – గజాల
14) రామ్ పోతినేని – నాగశౌర్య
15) జయం రవి – మమ్ముట్టి
16) నిత్య మీనన్ – సౌందర్య
17) శ్రియ శరన్ – జెనీలియా
18) తమన్నా – కరీనాకపూర్
19) మీరా – సుజిత
20) ఉదయభాను – శ్రీదేవి
21) రేష్మ – త్రిష
22) అమలాపాల్ – ప్రియాంక చోప్రా
23) ఇలియానా – రెజీనా
24) అమలాపాల్ – దీపికా పదుకొన్
Read also: మీరు పక్కన ఉన్నా కూడా మీ లవర్ మరొకరిని ఫ్లర్ట్ చేస్తున్నాడా..? అయితే ఇలా చేయండి..!