Advertisement
1. డైరెక్టర్ శంకర్
డైరెక్టర్ శంకర్ తన మొదటి సినిమా నుంచి రజనీకాంత్ ఓ సినిమా చేయాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ రోబోతో ఆయన కల నెరవేరింది. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ను షేక్ చేస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. శంకర్…. ఈ చిత్ర కథను రాసుకున్నా దానిలో రజనీ కాంత్ ను హీరోగా ఊహించుకునే వాడినని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Advertisement
2. డైరెక్టర్ అట్లీ కుమార్
మురుగదాస్ తర్వాత విజయ్ ని పూర్తి మాస్ క్యారెక్టర్ లో చూపించిన దర్శకుడు అట్లీ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అట్లి కూడా విజయ్ కి వీరాభిమాని.
3. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు
కార్తీక్ చిన్నతనం నుంచి రజనీకాంత్ కు పెద్ద అభిమాని. రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమా కు కార్తీక్ దర్శకత్వం వహించారు.
Advertisement
4. హరీష్ శంకర్
హరీష్ శంకర్ కాలేజీ డేస్ నుంచి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఒక హీరో ఏ విధంగా ఉండాలని అభిమాని కోరుకుంటాడో అదే విధంగా గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ని చూపించారు.
5. బోయపాటి శ్రీను
బోయపాటి శ్రీను నందమూరి కుటుంబానికి వీరాభిమానిగా, ఒక అభిమాని తన హీరో ఏ విధంగా ఉండాలి అని ఆలోచిస్తూ క్రియేట్ చేసిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు విజయం సాధించాయి. వీరిరువురి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సక్సెస్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read:
ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?