Advertisement
ప్రస్తుత కాలంలో ఓ పూట తిండి లేకుండా ఉంటారు కానీ సెల్ఫోన్ ముట్టకుండా ఉండలేకపోతున్నారు. ఇంటర్నెట్ వినియోగం డెవలప్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో తప్పనిసరిగా వాట్స్అప్ ఉంటుంది. ఈ వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారులకు మంచి కిక్ ఇస్తోంది. వాట్సాప్ డెవలపర్లు ఈ అప్డేట్ల మీద కృషి చేస్తున్నారు. ముఖ్యంగా యూజర్ ఇంటర్ఫేస్ ప్రైవసీని మెరుగుపరచడమే లక్ష్యంగా కొత్త కొత్త అప్డేట్లు వస్తున్నాయి.
Advertisement
కొత్త డెవలప్మెంట్లతో వాట్సాప్ యూసర్లు ఇన్స్టాంట్ మెసేజ్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచుకోవడానికి కొన్ని రకాల అప్డేట్ ఇస్తోంది. ఈ సందర్భంలో కెమెరా స్విచ్, హై క్వాలిటీని పంపే ఆప్షన్లు, గ్రూపుల కోసం పెరిగిన టెక్స్ట్ లిమిట్ తో పాటు, మరికొన్ని ఫీచర్లను తీసుకురానుంది. ఒక వెబ్ యూజర్ల కోసం ఈ ఫీచర్లను అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పిచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నట్టు సమాచారం. వాట్సాప్ డ్రాయింగ్ టూల్ హెడర్ కు కొత్త సెట్టింగ్ ఐకాన్ ఆడ్ చేయనునట్టు తెలుస్తోంది. ఇక వాట్స్అప్ యూసర్లు తమ ఫోటో క్వాలిటీని అడ్జస్ట్ చేసేందుకు ఇది యూస్ అవుతుంది. ఈ ఫీచర్లతో యూసర్లు తమ ఒరిజినల్ క్వాలిటీతో ఫోటోలను పంపుకోవచ్చు అన్నమాట.
Advertisement
ఈ విధంగా ఆండ్రాయిడ్ యూసర్ల కోసం లేటెస్ట్ గ్రూప్ అప్డేట్లో వాట్సాప్ గ్రూప్ సబ్జెక్టులు వివరణల కోసం టెక్స్ట్ లిమిట్ పెంచుతోంది. ఇంతకుముందు వాట్స్అప్ గ్రూపులో సబ్జెక్టు రాసేందుకు 25 లక్షల పరిమితి ఉండేది. అది ఎప్పుడు 100 పదాల వరకు పొడిగించింది. అంతేకాకుండా ఫ్లాట్ ఫారం క్యారెక్టర్ల లిమిట్ 512 నుంచి 2048 వరకు పెంచుతుంది . ఇది గ్రూప్ ఆప్షన్ రాసేందుకు అనుమతిస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్యూచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసమే అందుబాటులో ఉంది. భవిష్యత్తు అప్డేట్ లలో మరింతమంది యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
also read; కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు..ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?