• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » ఆరేళ్ళ పిల్లాడి టైమ్ టేబుల్ వైరల్.. చూసారంటే అస్సలు నవ్వు ఆపుకోలేరు..!

ఆరేళ్ళ పిల్లాడి టైమ్ టేబుల్ వైరల్.. చూసారంటే అస్సలు నవ్వు ఆపుకోలేరు..!

Published on June 28, 2023 by sravya

Advertisement

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనల్ని నవ్వించే పోస్టులు, జోకులు కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు వున్నా ఇంట్లో సందడి చాలా ఎక్కువ ఉంటుంది. ఎంతో అల్లరి కూడా వాళ్ళు చేస్తూ వుంటారు. వాళ్ల చిలిపి చేష్టలని తట్టుకోవడం నిజంగా తల్లిదండ్రులకు ఒక పెద్ద యుద్ధమే. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారనేది తల్లిదండ్రులకు కూడా తెలియదు.

Advertisement

అల్లరి పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు ఒత్తిడి పీక్స్ లో ఉంటుంది. పైగా తినడానికి, చదవడానికి పిల్లలు అస్సలు ఆసక్తి చూపించరు. దాంతో తల్లిదండ్రులు పదే పదే పిల్లల్ని దండిస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళలో మార్పు రాదు. పాపం చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుసు.. అయితే తాజాగా ఒక చిన్న పిల్లాడికి సంబంధించిన టైం టేబుల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ టైం టేబుల్ ని కనుక మీరు చూశారంటే అస్సలు నవ్వాపుకోలేరు. లైబా అనే ఒక ట్విట్టర్ యూజర్ దీనిని పోస్ట్ చేశారు. ఒక పిల్లవాడి 24 గంటల టైం టేబుల్ గురించి ఆమె అందులో పోస్ట్ చేయడం జరిగింది. ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యి నవ్వుకుంటున్నారు. హైలెట్ పాయింట్ ఆ పిల్లోడు ఎంతసేపు చదువుకుంటున్నాడు అనేదే. రోజులో పిల్లవాడు చేసే పనులన్నీ కూడా ఆ టైం టేబుల్ లో ఉన్నాయి.

My 6 year old cousin made this timetable…Bas 15 minutes ka study time, zindgi tu Mohid jee ra hai 😭🤌 pic.twitter.com/LfyJBXHYPI

— Laiba (@Laiiiibaaaa) June 22, 2023

ఉదయం లేవడం, లేచిన తర్వాత వాష్ రూమ్ టైం, బ్రేక్ ఫాస్ట్, టీవీ, ఫైటింగ్, స్నానం, భోజనం, చదువు, కార్ తో ఆడడం ఇలా అన్నీ కూడా అందులో రాసి ఉన్నాయి. అయితే ఇందులో ఆ పిల్లోడు చదువుకునే టైం ఎంత సేపో తెలుసా..? కేవలం 15 నిమిషాలు మాత్రమే. 12 మిలియన్లు కి పైగా సోషల్ మీడియా యూజర్లు ఈ పోస్ట్ ని చూశారు. 1.3k రిప్లైస్ వచ్చాయి. 18 వేల కి పైగా లైకులు వచ్చాయి.

Also read:

మ‌నిషి ఆయువు తీరే ముందు… ఈ సంకేతాలు కనపడతాయి..!

Samajavaragamana Review: సామజవరగమన స్టోరీ, రివ్యూ & రేటింగ్..!

Related posts:

credit card meaning in TeluguCredit Card Meaning in Telugu: క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు వలన ఉపయోగాలు ఏంటో తెలుసా..? కొద్దిసేపట్లో మూడు ముళ్ళు పడతాయి.. ఇంతలో వధువు ఏం చేసిందంటే..? అప్పు తీరుస్తామని పిలిచారు.. చివరికి రూములోకి తీసుకెళ్లి..!! బెంగళూరు భానురేఖ మరణానికి కారణం క్యాబ్ డ్రైవరేనా..ఒక్క నిమిషంలో అలా చేశాడా..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd