• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే

తెరపై మళ్లీ, మళ్లీ చూడాలనుకునే 8 కాంబోలు ఇవే

Published on October 31, 2022 by Bunty Saikiran

Advertisement

అమ్మ-ఆవకాయ్-అంజలి ఎప్పటికి ఎలా బోర్ కొట్టావో… అలానే కొన్ని సినిమా కాంబోలు కూడా ఎప్పటికి బోర్ కొట్టవు. ఆ కాంబోలు కొన్ని సార్లు మనల్ని డిసప్పాయింట్ చేసినా, మళ్ళీ, మళ్ళీ ఆ కాంబోస్ లో సినిమాలు వస్తే చూడాలి అని ప్రతి ఒక్కరికి వుంటుంది. అలాంటి కొన్ని అందమైన కాంబోస్ ఏవో, ఆ కాంబోస్ ని మళ్లీ ఎందుకు చూడాలి అనుకుంటున్నామో, ఇప్పుడు చూద్దాం రండి.

Advertisement

Read also : చంద్రముఖి అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ?

1. గురూజీ – పవర్‌స్టార్

వీరి కాంబోలో జల్సా తర్వాత 2 సినిమాలు వచ్చాయి.


2. సమంత – నాగ చైతన్య

ఏ మాయ చేసావే, మజిలీ లాంటి అందమైన సినిమాలు ఈ కాంబోలో వచ్చాయి.

3. శేఖర్ కమ్ముల – కమలినీ ముఖర్జీ

ఒక ఆనంద్, ఒక గోదావరి. ఒక రూప, ఒక సీత. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం ఈ రెండు సినిమాలు, ఈ రెండు పాత్రలు సజీవంగా ఉంటాయి.

Advertisement

4. పూరి – మహేష్

ఎంతమంది దర్శకులు – హీరోల కాంబోలు ఉన్నా, ఈ కాంబోకి ఉన్న క్రేజ్ యే వేరు.

5. ప్రభాస్ – అనుష్క


6. నాని – గౌతమ్ వాసుదేవ్ మీనన్

7. క్రిష్ జాగర్లమూడి – అల్లు అర్జున్

 


8. శ్రీను వైట్ల – కోన వెంకట్ – గోపీ మోహన్

నిర్మాతలు ఎవరైన వెళ్లి ఈ ముగ్గురిని మళ్ల కలపండి అయ్యా, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం వీరు ఎవరికి వారే, యమునా తీరే అన్నట్లు ఉన్నారు.

READ ALSO : మాకు కాశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇచ్చేయండి ప్లీజ్ !

Related posts:

సినిమాటిక్ గా త్రివిక్రమ్ ప్రేమ,పెళ్లి! త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు బ్యాగులు ఎందుకు వేసుకుని ఉంటారు? కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ లేని దర్శకులు వీళ్లే..! మీనా ఆయన్ని రెండవ వివాహం చేసుకుంటున్నారా ? ఇష్టం లేకున్నా అంటూ వైరల్ అవుతున్న వార్త !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd