Advertisement
సిల్వర్ స్క్రీన్ మీద సినిమాల్లో మెరిసే మన స్టార్స్… ఈ మధ్య చిన్న స్క్రీన్, OTT ప్లాట్ ఫారమ్‌లు, టాక్ షో మరియు కొన్ని రియాలిటీ షోలలో హోస్ట్‌లుగా మారుతున్నారు. అయితే..ఈ షోలలో హోస్ట్ గా చేసినందుకు ఈ స్టార్లు… భారీ రెమ్యునరేషన్లు కూడా తీసుకుంటున్నారట. టెలివిజన్ మరియు OTT లో వచ్చే టాక్ షోలకు TRP మరియు రియల్ టైమ్ వీక్షణలు, ప్రకటనల రూపంలో చాలా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. అందుకే ప్రొడక్షన్స్ కంపెనీలు మరియు టాక్స్ షో నిర్మాతలు… హోస్ట్ లుగా చేసే సెలబ్రిటీ స్టార్లకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అయితే.. ఇలా హోస్ట్ గా మారిన మన తెలుగు హీరో-హీరోయిన్లు.. ఈ షోలకు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. చిరంజీవి – మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం 9 కోట్లు
2. రోజా – ఎపిసోడ్ కోసం రూ. 2 లక్షలు (జబర్దస్త్ మరియు అన్ని ఇతర షోలు)
3. అక్కినేని నాగార్జున – బిగ్ బాస్ హోస్టింగ్ కోసం రూ. 5-6 కోట్లు
Advertisement
4. మంచు లక్ష్మి – ఎపిసోడ్ కోసం రూ. 2 లక్షలు
5. సాయికుమార్ – ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 1-2 లక్షలు (వావ్ & ఇతర షోలు)
6. సమంత – 1-2 Crore Per Season 1 Sam Jam On Aha
7. బాలకృష్ణ – AHA యొక్క అన్‌స్టాపబుల్ షో కోసం రూ. 5 కోట్లు
8. తమన్నా – మాస్టర్ చెఫ్ షో కోసం రూ. 3 కోట్లు
9. అలీ – ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 2-3 లక్షలు (అలితో సరదాగా)
READ ALSO : బ్రాహ్మణుల లాగా, జైన మతస్తులు ఎందుకు ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినరు ?