Advertisement
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలకు అసలు విలువ లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే వావి వరసలు మరిచి కేవలం క్షణకాల సుఖం కోసం ఎంతోమంది అక్ర** సంబంధాలు పెట్టుకుంటున్నారు. మరికొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఏకంగా మానవ బంధాలను మరిచిపోయి నీచంగా ఆలోచిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా యువతి ఇలాంటి దరిద్రపు పనే చేసింది.
Advertisement
Read also: పొరపాటున కూడా ఇంటి ఈశాన్య దిక్కున ఉంచకూడని వస్తువులు ఇవే ! పొరపాటున ఉంచారో..!
అంతేకాకుండా తాను చేసిన పనిని ఏదో గొప్ప పనిగా భావిస్తూ సోషల్ మీడియాలో తమ లవ్ స్టోరీ ని షేర్ చేయడంతో ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. వివరాల్లోకి వెళితే.. అన్నా అని పిలిచిన వ్యక్తినే చివరకు పెళ్లాడానంటూ యువతి సోషల్ మీడియాలో పంచుకుంది. ఎనిమిదేళ్లపాటు అన్న అని పిలిచిన వ్యక్తినే చివరకు పెళ్లాడినట్టు ఆ యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. విని అనే యువతి ఇంస్టాగ్రామ్ లో ఈ విషయాలను పంచుకుంది. తన భర్త పేరు జై అని చెప్పింది.
Advertisement
తమ మధ్య దూరపు చుట్టరికం ఉందని, అయితే జై తనకంటే పెద్దవాడు కావడంతో అతడు ఎప్పుడూ కనిపించినా అన్న అని పిలుస్తుండేదానినని చెప్పుకొచ్చింది. తమకు ఓ బిడ్డ కూడా ఉన్నాడని చెప్పింది. అన్నయ్యే ప్రియుడుగా అయ్యాడని అర్థం వచ్చేలా.. “భయ్యా సే సయ్యా” అంటూ తమ ఫోటోలకు ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. దీంతో ఈ యువతీ తీరు పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరీ చండాలం కాకపోతే అన్నయ్య అని పిలిచిన వాడినే ప్రేమించడం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ జంట మాత్రం ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ను షేక్ చేస్తోంది.
Read also: “మీ పద్ధతి ఇప్పుడైనా మార్చుకోండి” రేణు దేశాయ్ ని టార్చర్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఫాన్స్ !