Advertisement
Aadikeshava Review ఆది కేశవ మూవీ రివ్యూ…!: మెగా కుటుంబం నుంచి చాలామంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది మాత్రమే త్వరగా సక్సెస్ అయ్యారు. అందులో ఒకరు పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్… మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఉప్పన సినిమా తర్వాత తీసిన ప్రతి సినిమా పెద్దగా ఆడలేదు.
Advertisement

aadikeshava-review
ఇలాంటి నేపథ్యంలోనే ఆదికేశవ అనే డిఫరెంట్ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా శుక్రవారం రోజున రిలీజ్ అయింది. అని ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిని కూడా చూడండి: Aadikeshava Heroine Name and Details
Advertisement

aadikeshava Movie Review in Telugu
Aadikeshava Story కథ మరియు వివరణ
టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా కథ విషయానికి వస్తే… ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఎక్కువ శాతం ఈ సినిమా మాస్ ఫ్యాన్స్ కు నచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇందులో వైష్ణవ్ తేజ్… యాక్షన్ హీరోగా కనిపించాడట. అలాగే హీరో వైష్ణవ్ తేజ్ మరియు హీరోయిన్ శ్రీ లీల మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని అంటున్నారు.
వీటిని కూడా చూడండి: AadiKeshava Movie OTT Release Date and Platform other Details

aadikeshava Movie Review
అలాగే సాంగ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయట. అయితే ఈ సినిమా ఓవరాల్ గా చివరి 30 నుంచి 40 నిమిషాలు హైలెట్ అంటున్నారు. చివరి 30 నుంచి 40 నిమిషాల సినిమా నే… అందరికీ నచ్చుతుందట. ఇక మిగతాదంతా రొటీన్ గా తీశారని దర్శకుడు పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.
ప్లస్ పాయింట్స్
వైష్ణవ్ తేజ్
హీరోయిన్ శ్రీ లీల
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ సాగదీత
రొటీన్ లవ్ స్టోరీ
కామెడీ మిస్సింగ్
రేటింగ్ 2.75/5



