Advertisement
ఏ సినిమా హిట్ అవుతుంది. ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది మనకి తెలీదు. సినిమా వచ్చే వరకు కూడా డైరెక్టర్లు సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక సారి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని తీసిన సినిమా కూడా ఫ్లాప్ అవ్వచ్చు. అయితే సినిమా బాగోకపోతే నష్టం కచ్చితంగా వస్తుంది. అలా సినిమా తో ఇబ్బంది పడకూడదని రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చిన నటుల గురించి ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ రెమ్మ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలా వున్నాయి. తన సినిమా సరిగ్గా ఆడకపోవడం తో నిర్మాతలను ఆడుకుంటూ ఉండేవారు కృష్ణ. అందుకే నిర్మాతల హీరో అనేవారు.
రజనీకాంత్:
బాబా సినిమా రిలీజ్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ వచ్చింది. అప్పుడు ఆయన తన రెమ్యూనరేషన్ లో చాలా భాగం ఇచ్చేసారు.
పవన్ కళ్యాణ్:
జానీ, కొమురంపులి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దానితో పవన్ తాను తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారట.
విజయ్ దేవరకొండ:
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా భారీ అంచనాల తో రిలీజ్ అయింది. కానీ సినిమా హిట్ కాలేదు దీంతో పారితోషకాన్ని వెనక్కి ఇచ్చేసాడు.
సమంత:
Advertisement
సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. దానితో ఆమె డబ్బులని తిరిగి ఇచ్చేసింది.
రామ్ చరణ్:
రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దానితో పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసారు.
మహేష్ బాబు:
మహేష్ బాబు ఖలేజా సినిమా కూడా బోల్తాకొట్టింది. నిర్మాతకు భారీగా నష్టం రావడంతో ఆ డబ్బుని తిరిగి ఇచ్చేసారు.
రవితేజ:
మాస్ మహారాజ్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేశారు రవితేజ.
సాయి పల్లవి:
పడి పడి లేచే మనసు సినిమా అప్పుడు రెమ్యునరేషన్ ని సాయి పల్లవి వెనక్కి ఇచ్చేసింది.
జూనియర్ ఎన్టీఆర్:
నరసింహుడు మూవీ ప్లాప్ అవ్వడంతో రెమ్యూనరేషన్ ని తిరిగి ఎన్టీఆర్ ఇచ్చేసాడు.
Also read: