Advertisement
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి కూడా చాలా మంది మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. అందులో ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. పైగా సోషల్ మీడియాతో మంచి గుర్తింపు వస్తోంది. చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తున్నారు.
Advertisement

Advertisement
ఆమె ఎవరో కాదు. ఆమె పేరు సుప్రియ ఐసోలా. టాలీవుడ్ లో పలు సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది. సాంప్రదాయంగా కనిపించే ఈ అమ్మాయి బాబు బాగా బిజీ సినిమాలో బోల్డ్ పాత్ర చేసింది.
ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు అయితే ఈమెకి రాలేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది అక్కడే సినిమాలు చేస్తూ స్థిరపడింది. ఈ మధ్య ఈమె రానా నాయుడు వెబ్ సిరీస్ లోకి కీలక పాత్ర పోషించింది అది చూసిన వారంతా ఏంటి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఆమె ఏనా ఈమె అని అవాక్కవుతున్నారు.
Also read:






