Advertisement
Tejaswini Pandit: ఇప్పటికే రామాయణం మీద ఎన్నో సినిమాలు సీరియల్స్ వచ్చాయి. తాజాగా రామాయణం ఆధారంగా ఆది పురుష్ సినిమా తెర మీదకి వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ సీతమ్మగా కృతి సనన్ నటించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. అలానే తనకి చెల్లెలి శూర్పణఖ గా తేజస్విని నటించింది. అందరి దృష్టి కూడా ఈ పాత్ర మీద పడింది ఎవరు ఈ శూర్పణఖపాత్ర చేసింది అని ఆరా తీస్తున్నారు.
Advertisement
Tejaswini Pandit Images
ఇంతకీ మరి శూర్పణఖ పాత్ర చేసిన ఆమె ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా రిలీజ్ అయిన ఆది పురుష్ సినిమాలో శూర్పణఖ పాత్ర పోషించింది తేజస్విని పండిట్ రామాయణంలో ముఖ్య పాత్ర లో సూర్పణక పాత్ర ఒకటి. వనవాసంలో ఉన్న రాముడిని ఇష్టపడి శూర్పణఖ తన మనసులోని కోరిక చెప్తుంది. రాముడు సోదరుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుని కత్తిరిస్తాడు. అయితే ఈ సూర్పణక పాత్రలో తేజస్విని పండిట్ నటించి ఆకట్టుకుంది ఇందులో క్రూరంగా ఈమె కనబడుతుంది.
Advertisement
surpanaka actress name in adipurush
ఆమె రియల్ లైఫ్ లో పెద్ద హీరోయిన్. మరాఠా చిత్ర పరిశ్రమలో ఈమె చాలా పాపులర్. 2014లో నుండి సినిమాల్లో కనపడుతోంది. తేజస్విని ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను కూడా పొందింది. ఈ మధ్య ఈమె వరుసగా వెబ్ సిరీస్ లో నటించింది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఆదిపురుష్ సినిమాలో కూడా ఈమెకి సూర్పణక పాత్ర చేసే అవకాశం వచ్చింది. నటించి అందరిని మెప్పించింది. వ్యక్తిగత జీవితంలో చాలా గ్లామరస్ గా ఉంటుంది. ఈమె కి స్వేచ్ఛ జీవితం గడపడం అంటే ఇష్టం.
Also read:
” హనుమంతుడికి ఏమైనా చెవుడా..?” అంటూ ఓం రౌత్ ట్వీట్.. వైరల్..!
ఒక్కో నెగెటివ్ ట్వీట్‌కు రూ.54 పేమెంట్..? అందుకే ఇంత నెగటివ్ టాక్ ఆ..?
ఆ సినిమాలో శ్రీలీల బాల నటిగా నటించిందని మీకు తెలుసా..?