Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సూపర్ క్రేజ్ ని కూడా తెచ్చుకున్నారు. ఎంతోమంది ఆయన నటనకి ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం కూడా మనకి తెలిసిందే. ఆయన మూడవ భార్య అన్నా లెజినోవా తో ఉంటున్నారు. అప్పుడప్పుడు తన భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ లో సందడి చేస్తూ కనబడుతుంటారు.
Advertisement
Also read:
మొదట పవన్ వైజాగ్ కి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. బద్రి మూవీలో తనతో జతకట్టిన రేణు దేశాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. అకీరా, ఆధ్యా ఇద్దరు పిల్లలు పుట్టారు. 2012లో రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చారు. మూడవ వివాహంగా రష్యన్ నటి అన్న లెజినోవా ని పెళ్లి చేసుకున్నారు.
Advertisement
Also read:
తీన్మార్ సినిమాలో అన్న లెజినోవా నటించారు. ఆ మూవీ సెట్స్ లో ఆమెతో పరిచయం ఏర్పడింది అలా ప్రేమ చిగురించింది. వీరికి ఒక అమ్మాయి అబ్బాయి పుట్టారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య 11 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. 11 ఏళ్లు పవన్ కళ్యాణ్ కంటే ఆమె చిన్నది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. 1968 సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టారు. ఆమె 1980లో పుట్టారు. పవన్ కళ్యాణ్ వయసు వచ్చేసి 55 సంవత్సరాలు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!