Advertisement
చాలామంది విదేశాలకి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం పనిమీద వెళుతూ ఉంటే కొందరు మాత్రం సరదాగా విదేశాల్లో గడపడానికి వెళుతుంటారు. ఇంకొందరు అక్కడ చుట్టాలు ఇళ్ళకి వెళ్తుంటారు. అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ దొరకని వస్తువులని మనం అక్కడి నుండి కొని తెచ్చుకుంటూ ఉంటాము. అన్ని వస్తువులు ఎలాగో తీసుకు రాకూడదు కాబట్టి పర్మిషన్ ఉన్న వాటిని మాత్రమే తీసుకు వస్తూ ఉంటాము. అయితే కష్టం డ్యూటీ ని విధిస్తారన్న విషయం మనకు తెలుసు. కష్టం డ్యూటీ ని ఎందుకు విధించాలి..? ఎందుకు విధించకూడదు..? అన్ని రకాల వస్తువులను ఎగుమతి దిగుమతి చేసినప్పుడు పన్ను విధిస్తారు.
Advertisement
Advertisement
ఐదు శాతం, 12%,18% అలానే 28% గా ఉంటుంది. ఇది విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ విధించే అధికారం ఎయిర్ వేస్ సిబ్బందికి ఉంది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఒక వ్యక్తి మూడు రోజుల కంటే ఎక్కువ విదేశాల్లో ఉండి వస్తున్నప్పుడు ఏ వస్తువు తీసుకొచ్చినా కూడా ట్యాక్స్ విధిస్తారు. 15% లేదా 18 శాతం గా ఉంటుందని మూడు రోజుల కంటే ఎక్కువ విదేశాల్లో ఉండి ఆ తర్వాత వచ్చినట్లయితే ఆ వస్తువుపై ఎలాంటి పనులు విధించరు ఇలా స్వదేశానికి వచ్చినప్పుడు ఎటువంటి పన్ను కూడా ఉండదు. కానీ ఈ విషయం తెలీకుండా చాలా మంది మోసపోతారు.
Also read: