Advertisement
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలి అంటే తప్పనిసరిగా ప్రేక్షకుల మతిపోగొట్టే అందం ఉండాలి.. చక్కగా కుందనపు బొమ్మలా ఉంటేనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించగలరు. అలా కాకుండా ఏ మాత్రం గ్లామర్ తగ్గినా కథానాయిక పాత్ర కి పనికిరారు అని చెప్పవచ్చు. ఎందుకంటే హీరోయిన్ గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే కొంత మంది హీరోయిన్స్ మరింత అందంగా కనిపించడం కోసం సర్జరీలు కూడా చేయించుకున్నారు.. మరి వారెవరో ఓ లుక్కేద్దాం..
సమంత:
Advertisement
also read:కడుపుబ్బా నవ్వించిన మాస్టర్ భరత్ లైఫ్ లో ఇంతటి విషాదముందా..!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. 2012లో తన ముక్కుకు చిన్న సర్జరీ చేయించుకుని సెట్ చేసుకుంది.
కాజల్ :
ఈమె కూడా ముక్కు తో పాటుగా చిన్న చిన్న సర్జరీలు చేయించుకుని మరింత అందంగా తయారైంది.
నయనతార :
ఈ అమ్మడు గతంలో కాస్త బొద్దుగా ఉండేది. ఎదగడం కోసం సర్జరీ బాట పట్టింది.
అసిన్ :
ఈ కథానాయిక కూడా లిప్ సర్జరీ చేయించుకుందట.
శృతిహాసన్ :
ఈ బ్యూటీ కూడా ముక్కుకి,పెదవికి సర్జరీ చేయించుకుందట.
త్రిష:
Advertisement
ఈ కథానాయిక కూడా ముక్కుకు సర్జరీ చేయించుకుంది.
శ్రీదేవి:
శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ చేసే ముందు సర్జరీ చేయించుకున్నారట.
తాప్సీ:
ఈ బ్యూటీ కూడా ముక్కుకే సర్జరీ చేయించుకుందట.
అనుష్క:
కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ సర్జరీ చేయించుకుందట.
శ్రీయ :
మరింత అందంగా కనిపించడం కోసం లిప్ సర్జరీ చేయించుకుంది.
కీర్తి సురేష్ :
మహానటి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు బరువు తగ్గడానికి సర్జరీ బాటపట్టింది.
అనసూయ:
అనసూయ కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుందని తెలుస్తోంది.
రాశి:
ఒకప్పటి హీరోయిన్ రాశి కూడా బరువు తగ్గడానికి సర్జరీ బాట పట్టిందట.
also read:నాగార్జున హీరోయిన్ దివ్యభారతిని.. పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?