Advertisement
అల్లు అర్జున్ పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నారు. క్లైమాక్స్ షూటింగ్ తో పాటుగా ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15న విడుదల కావలసిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ అభిమానులతో వివాదం ఏర్పడడంతో డిసెంబర్ 6 కి వాయిదా వేసుకున్నారు ఇప్పుడు జానీ మాస్టర్ వివాదం సినీ పరిశ్రమని కుదిపేస్తోంది. బాధితురాలికి అల్లు అర్జున్ అండగా నిలబడ్డాడు. మేనేజర్ ని ఆమె దగ్గరకు పంపించి అభయం ఇచ్చారు. భవిష్యత్తులో తన సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశమిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఇలాంటి సంఘటనలో బయటికి వచ్చినప్పటికీ స్పందించని అల్లు అర్జున్ జానీ మాస్టర్ విషయంలో స్పందించడానికి కారణం అతను జనసేనకు పవన్ కళ్యాణ్ కి లాయల్టిగా ఉండడం ఒక కారణం అని తెలుస్తోంది.
Advertisement
Advertisement
బయటకు తెలియని కారణాలు అయితే వేరే ఉన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో తీసే ప్రతి సినిమా కొరియోగ్రఫీ బాధ్యతలు చూసి అవకాశమిస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా బానే ఉంది కానీ పుష్ప లో తనతో పాటు నటిస్తున్న కేశవ విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్న అందరూ వేస్తున్నారు. బన్నీ పక్కనే సినిమా అంతా ఉంటున్న కేశవ లైం%గికం%గా వేధించడంతో ఆమె చనిపోయింది.
Also read:
కొద్దిరోజులు షూటింగ్ కూడా ఆగిపోయింది. నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టి అతన్ని బెయిల్ పై బయటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ మరణించిన యువతి తరపున అల్లు అర్జున్ స్పందించి ఆ కుటుంబానికి కొంత పరిహారం ఇచ్చి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!