• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న అల్లు అర్జున్… ఏ సినిమా అంటే..?

ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న అల్లు అర్జున్… ఏ సినిమా అంటే..?

Published on March 4, 2024 by sravya

Advertisement

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పాపులారిటీని సంపాదించుకున్నారు తొలి సినిమాతోనే పెద్ద హిట్ ని అందుకున్నారు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ హీరోగా చిత్రం సినిమా చేసి ఆ సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఆ తరవాత తేజతో కలిసి ఇంకో సినిమా చేశారు. ఆ సినిమా సంచలన హిట్ ని అందుకుంది. ఆ సినిమాయే నువ్వు నేను. నువ్వు నేను టాలీవుడ్ హిస్టరీలోనే పెద్ద హిట్ని అందుకుని రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్.

Advertisement

ఉదయ్ కిరణ్ ఉత్తమ నటుడుగా అవార్డుని కూడా అందుకున్నాడు తర్వాత చాలా సినిమాల్లో నటించి అందరిని మెప్పించారు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే సినిమా కూడా పెద్ద హిట్ని అందుకుంది. వరుస విజయాలతో దూసుకు వెళ్లిపోవడం వలన ఉదయ్ కిరణ్ కి ఆఫర్లు కూడా బాగా వచ్చాయి. ఆ తరవాత ఆయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలని అందుకోలేదు. తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమైపోయాడు. అవకాశాలు రాక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు ఉదయ్ కిరణ్. దీంతో ఊహించని విధంగా నిర్ణయం తీసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

Advertisement

ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను సినిమాకి ముందు అల్లు అర్జున్ ని అనుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పెట్టి ఈ సినిమా తీయాలని అనుకున్నారు ఈ విషయాన్ని దర్శకుడు తేజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చిత్రం సినిమా సూపర్ హిట్ గా నిలచాక నువ్వు నేను కథని రాసుకున్నాను. అప్పుడు అల్లు అర్జున్ ని చూసాను. కథ సరిగ్గా సరిపోతుంది అనుకున్నాను అదే విషయాన్ని అల్లు అరవింద్ కి చెప్పాను. బన్నీ అప్పుడే మల్టీ మీడియా కోర్స్ నేర్చుకుంటున్నాడట హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి టైం ఉందని చెప్పారు దాంతో తొలి సినిమా చేసిన ఉదయ్ కిరణ్ తోనే చేశాను. తర్వాత అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమా చేసి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..? బాలకృష్ణకు వేలెత్తి చూపించిన ఆ అజ్ఞత వ్యక్తి ఎవరో తెలుసా..? కమెడియన్ ఆలీ పక్కన అస్సలు నటించనని చెప్పిన సౌందర్య..!! hanuman-reviewHanu Man First Review: హనుమాన్ మూవీ ఫస్ట్ రివ్యూ! అదే ఈ సినిమాకి మైనస్ కాబోతోందా?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd