Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ వార్త అయినా క్షణాల్లో తెలిసిపోతుంది. ముఖ్యంగా మగవారు మితీ మీరి ప్రవర్తిస్తున్నారు. వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. కొంత మంది వృద్ధులు కూడా విచిత్రంగా ప్రవరిస్తున్నారు. ఇక్కడ ఓ వృద్ధుడు ఏకంగా తన సొంత కొడుకు భార్యనే పెళ్లి చేసుకున్నాడు. తన కొడుకు మరణించడంతో తన కోడలిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు. ఈ విషయం గురించి సదరు మహిళను ప్రశ్నించగా.. తాను కూడా ఇష్టపూర్వకంగానే మా మామను పెళ్లి చేసుకున్నానని చెప్పడం గమనార్హం.
Advertisement
మామ, కోడళ్ల పెళ్లి గురించి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరి పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా కోడలు ఇలా చెప్పింది. మా మామ తప్ప తనను చూసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నా భర్త చనిపోయినప్పుడే మామకి నాకు పెళ్లి జరిగింది.
Advertisement
ప్రస్తుతంలో సోషల్ మీడియాలో ఈ పెళ్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దాదాపు ఆరున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో మొత్తం చూడవచ్చు. అయితే ఈ వీడియో చివరిలో మాత్రం ఇది పూర్తిగా కల్పితం అని డిస్ క్లైమర్ లో రాసి ఉండటం విశేషం. ముఖ్యంగా ఎందుకంటే వాస్తవాన్ని చూపించడం చాలా కష్టం మరియు చేదు. మొత్తానికి ఇది వాస్తవమో కాదో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ఉదయ్ కిరణ్ చెల్లి ఎలా ఉంది ? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?