• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Biography » పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది.. వాళ్ల పిల్లనే వల్లో పడేసి భార్యగా.. ట్విస్ట్ ఏంటంటే..?

పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది.. వాళ్ల పిల్లనే వల్లో పడేసి భార్యగా.. ట్విస్ట్ ఏంటంటే..?

Published on January 10, 2023 by anji

Advertisement

అదృష్టం ఎవరి తలరాతను ఎప్పుడు ఎలా మారుస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు. పుట్టింది మొదలు చదువు, ఉద్యోగం, పెళ్లి, ఇలా జీవితంలో జరిగే ప్రతి సంఘటన కర్మ ఆధారంగానే జరుగుతుందని విశ్వాసం. కొందరి జీవితాలు అనుకొని మలుపులు తిరిగి అందలమెక్కిన సందర్భాలు ఎన్నో చూసాం. ఇక కొంతమంది ప్రేమ విషయాలు ఎంతో ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. కొంతమందికి ఇలాంటి లవ్ స్టోరీలు కలిసి వస్తే.. మరికొంతమందికి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి జీవితాన్ని మార్చేసిన లవ్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇతని జీవితాన్ని మార్చేసిన లవ్ స్టోరీ ని ఇప్పుడు మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

Advertisement

Read also:  పెళ్లి సందడి హీరోయిన్ రవళిగుర్తుందా ? ఇప్పుడేంతలా మారిపోయిందంటే ?

” నా లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది. అప్పుడు నా వయసు 20 ఏళ్లు. నేను సాధారణ ఓ ఆటో డ్రైవర్ ని. ఓ వ్యక్తి వద్ద ఆటో కిరాయికి తీసుకొని ఆటో నడపడం.. వచ్చిన డబ్బులతో కొంత ఓనర్ కి ఇచ్చి మిగతా డబ్బులతో జల్సాలు చేయడం నా లైఫ్. ఇలా సాగుతున్న నా జీవితంలో ఓ రోజు అనుకోని సంఘటన ఎదురైంది. ఇలా రోజంతా ఆటో ఏం నడుపుతావు.. నాకు తెలిసిన వాళ్ళ వద్ద మొబైల్ క్యాంటీన్ ఉంది వారి వద్ద పనిచేస్తావా అని ఓ వ్యక్తి చెప్పారు. వారి ట్రక్ నడపడానికి డ్రైవర్ కావాలి. రోజు ఉదయాన్నే 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటే 300 రూపాయలు ఇస్తారని చెప్పారు. దీంతో ఆటో నడపడం మానేసి ఆ జాబ్ లోకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ ఒక 50 సంవత్సరాల పెద్దావిడ టిఫిన్ తయారు చేయడం, వాళ్ల కూతురు (18) వాటిని అమ్మడం.. నేను వారికి సహాయం చేస్తూ ఉండడం, ఇదే నా డ్యూటీ.

Advertisement

అలా చేస్తూ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ రెండు సంవత్సరాలలో ఆ ఓనర్ కూతురితో నాకు కాస్త పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వాళ్ల టిఫిన్ బిజినెస్ ఏ విధంగా పెరిగిందో మా ప్రేమ కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. ఓ రోజు మా ప్రేమ విషయం తెలియకుండానే వాళ్ళ అమ్మ నాతో మా అమ్మాయిని చేసుకో అనేసింది. బహుశా అది నా మంచితనాన్ని చూసి అయ్యుండొచ్చు. ఇంకేముంది ఆరు నెలల్లో మా పెళ్లి జరిగిపోయింది. ఎక్కడైతే మేము ఆ మొబైల్ క్యాంటీన్ నడిపామో అక్కడే పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేశాం. ఆ రెస్టారెంట్ కి మా కూతురి పేరు అమృత అని పెట్టుకున్నాం. బాధాకరమైన విషయం ఏమిటంటే నాకు జీవితాన్ని ఇచ్చిన మా అత్త ఇప్పుడు మాతో లేరు”.

Read also: భర్త చనిపోయిన మరో వివాహం చేసుకోకుండా సింగల్ లానే మిగిలిపోయిన సినీ తారలు వీరే..

Related posts:

Shrihan Actor Big Boss 6 Telugu Contestant Biography, Wiki Details, Family, Age, Caste Meenakshi Chaudhary Hit-2 Movie Heroine : హిట్‌ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే Virupaksha movie heroine samyuktha menon images photosVirupaksha Movie Heroine: Samyuktha Menon Age, Biography, Movies, Family Details krithi shetty imagesCustody Movie Heroine Krithi Shetty: Biography, Height, age, Weight, Husband, Phone Number, Movies List

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd