Advertisement
టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు రావాలని చాలామంది కష్టపడి చదువుతూ ఉంటారు. అయితే అనుకున్నంత మాత్రాన అందరికీ ఎక్కువ మార్కులు రావు. దానికి తగ్గ విధంగా కష్టపడాలి. అప్పుడే మంచి మార్కులు వస్తాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అంకిత అనే విద్యార్థిని తన సత్తా చాటింది. 625 625 మార్కులు వచ్చాయి. నేటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Advertisement
అంకిత పూర్తి పేరు అంకిత కొసప్ప. తండ్రి ఒక రైతు. ఆమె ఎంతగానో కష్టపడి చదువుకుంది. అన్ని సబ్జెక్టులో అంకిత అదిరిపోయే మార్కులు తెచ్చుకుంది. భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే తన లక్ష్యం అని చెప్తోంది. మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో అంకిత చదువుకుంది. బాలిక స్వగ్రామం వచ్చేసి వజ్రమట్టి ఆమె మంచి మార్కులు సాధించడంతో గ్రామస్తులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
Also read:
Advertisement
Also read:
అంకిత మరిన్ని విజయాలు సాధించాలని జీవితంలో ఎత్తు ఎదగాలని అందరూ కోరుకుంటున్నారు అంకిత సాధించిన మార్కులు చూసి ఆమె నివసించే గ్రామస్తులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. తన తల్లిదండ్రులు టీచర్ల వల్లే సక్సెస్ ని అందుకున్నాను అని అంకిత చెప్తున్నారు. కర్ణాటకలో ఏడు మంది విద్యార్థులకు 624 మార్కులు వచ్చాయి. కర్ణాటక పది ఫలితాల్లో 6.31 లక్షల మంది విద్యార్థులు సత్తా చాటారని తెలుస్తోంది. మొత్తం 8.6 లక్షల మంది ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాశారని తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు అంకితకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!