Advertisement
అనుష్క గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తన నటనతో అందరిని బాగా ఆకట్టుకుంది అనుష్క. అనుష్క చాలా సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. పైగా ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి.
Advertisement
కమర్షియల్ గా ఈ నాలుగు సినిమాలు సక్సెస్ అయ్యాయి. అనుష్క, ప్రభాస్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. అనుష్క వయసు ప్రస్తుతం 40 సంవత్సరాలు. అనుష్క త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, గుడ్ న్యూస్ చెప్తే చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనుష్క శెట్టి ని పెళ్లి చేసుకోవడానికి నాగ శౌర్య రెడీగా ఉన్నాడట.
Advertisement
నాగశౌర్య అనుష్క ని పెళ్లి చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. అనుష్క ని చూస్తే నా గుండెల్లో గంటలు మోగుతాయని నాగశౌర్య చెప్పారు. అనుష్కకి నేను పెద్ద ఫ్యాన్ అని కూడా నాగశౌర్య వెల్లడించారు. పెళ్లి గురించి అనుష్క నేను తెలుసుకుంటామని ఆ తర్వాత మీకు చెప్తామని నాగశౌర్య చెప్పారు.
ఎంతమంది అందగత్తెలు వచ్చినా కూడా అనుష్క కి తను అభిమానిని అని నాగ శౌర్య చెప్పారు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగశౌర్య రంగబలి సినిమాలో నటించారు. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న పొరపాట్ల వలన సినిమా అంతలా సక్సెస్ కాలేదు. త్వరలో నాగశౌర్య కొత్త ప్రాజెక్టులను ప్రకటించబోతున్నారు.
Also read: