• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » JOBS » AP: అంగన్వాడి జాబ్స్.. వీరు మాత్రమే అర్హులు..!!

AP: అంగన్వాడి జాబ్స్.. వీరు మాత్రమే అర్హులు..!!

Published on April 3, 2023 by mohan babu

Advertisement

ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టులోని అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడి హెల్పర్స్ ఉద్యోగాలు , అంగన్వాడీ వర్కర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 47 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి పాస్ అయిన వాళ్లు మాత్రమే అర్హులు.. పూర్తి వివరాల్లోకి వెళితే ..

Advertisement

ALSO READ: హనుమంతుని శరీరమంతా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా ..?

మొత్తం పోస్టుల సంఖ్య:47

మొత్తం పోస్టుల వివరాలు: అంగన్వాడి వర్కర్స్ -05,

అంగన్వాడి హెల్పర్స్ :42

ఐసిడిఎస్ ప్రాజెక్టు పేరు : పెందుర్తి,విశాఖపట్నం, భీమునిపట్నం.

Advertisement

ALSO READ: “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?

వయస్సు:01-07-2022 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

విద్యార్హత : పదవ తరగతి పాస్ అయి ఉండాలి.

వేతనం: అంగన్వాడి వర్కర్స్ కు రూ.11,500.

మినీ అంగన్వాడీ వర్కర్స్ కు రూ.7000,
అంగన్వాడి హెల్పర్స్ కు రూ. 7000 జీతం ఉంటుంది..

దరఖాస్తు చేసే విధానం:
ఇక అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి . విశాఖపట్నం జిల్లాలోని సిడిపిఓ కార్యాలయం చిరునామాకు పంపించాలి. చివరి తేదీ ఏప్రిల్ 3, 2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://visakhapatnam.ap.gov.in/

ALSO RAED: MS Narayana in Dubai Seenu: “దుబాయ్ శీను” సినిమాలో ఎం ఎస్ నారాయణ క్యారెక్టర్ ఆ హీరో టార్గెట్ గా చేసారా ?

Related posts:

ఆంధ్ర ప్రదేశ్‌ నిరుద్యోగులకు అలర్ట్.. రేపే మరో భారీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి DRDO JOBS : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా.. Railway Recruitment 2023: రైల్వే అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్.. రూ.1,40,000 జీతం..!! TSNPDCL: విద్యుత్ శాఖలో వందల ఉద్యోగాలు.. అర్హత ఏంటంటే..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd