• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Horoscope » ఏప్రిల్ లో ఏర్పడే సూర్యగ్రహణం ఈ 3 రాశుల వారికి ప్రమాదం.. ఇందులో మీరున్నారా..?

ఏప్రిల్ లో ఏర్పడే సూర్యగ్రహణం ఈ 3 రాశుల వారికి ప్రమాదం.. ఇందులో మీరున్నారా..?

Published on March 6, 2023 by mohan babu

Advertisement

ఖగోళంలో ఏర్పడే కొన్ని మార్పులు చేర్పులు అనేవి మానవ జాతకం పై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా గ్రహాల గమనంలో మార్పులు ఏర్పడటం వల్ల చాలామంది రాశుల వారిపై ప్రభావం చూపి అది మంచి జరగవచ్చు, లేదంటే చెడు జరగవచ్చు. ఇలా నక్షత్రాల గమనం గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటే, మరికొందరికి చెడు ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ఏప్రిల్ లో రాబోయే సూర్యగ్రహణం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఖగోళంలో ఏర్పడే మార్పుల్లో సూర్య గ్రహణం ఒకటి.

Advertisement

also read: India Top5 trains:భారత్ లో టాప్5 లగ్జరీ ట్రైన్స్..ఒక్కసారి ఎక్కారంటే మర్చిపోలేని అనుభూతి..!!

ఈ ఏడాది ఏర్పడబోయే సూర్య గ్రహణ సమయంలో ఈ మూడు రాశుల వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. ఇంతకీ ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం.. 2023 సంవత్సరంలో తొలిసారి సూర్యగ్రహణం ఎప్పుడు ఏప్రిల్ 20న ఏర్పడుతోంది. హిందువులు గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. ఈ టైంలో ఎటువంటి శుభకార్యాలు, పూజలు కాని పెట్టుకోరు. దేవాలయాలను మూసివేస్తారు. అయితే ఏప్రిల్ లో ఏర్పడబోయే గ్రహణ ప్రభావం మొత్తం 12 రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. సూర్యగ్రహణం ఏ రాశుల వారిపై చెడు ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూసేద్దాం..

Advertisement

also read:ఈ వీక్ ఓటిటి లోకి 14చిత్రాలు.. ఆ ఒక్కటి చాలా స్పెషల్..!!

సూర్యగ్రహణం వల్ల ఈ మూడు రాశుల వారికి ఆశుభం కలుగుతుందట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేష, సింహ, కన్య.. ఈ రాశుల వారికి సూర్యగ్రహణం కలిసి రాదు. మేషరాశి వారిపై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మిగతా రెండు రాశుల వారు కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి. వస్తుంది. ఏప్రిల్ 20న ఏర్పడే సూర్యగ్రహణం భారత దేశంలో ఎక్కువగా కనిపించదు. సూర్యగ్రహణం ఆగ్నేయాసియా, హిందూ మహాసముద్రం, ఆస్ట్రేలియా వంటి ప్రదేశాలలో కనిపిస్తుందట. ఒకవేళ ఈ రాశుల వారు ఆ ప్రదేశాలకు ఈ సమయంలో వెళ్తున్నట్టయితే జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

also read:

  •  India Top5 trains:భారత్ లో టాప్5 లగ్జరీ ట్రైన్స్..ఒక్కసారి ఎక్కారంటే మర్చిపోలేని అనుభూతి..!!

Related posts:

Default ThumbnailRashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 24.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 31.12.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 2023 05.01.2023 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 10.01.2023

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd