Advertisement
ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ. అయన తనదైన రీతిలో మూవీస్ చేస్తూ దూసుకువెళ్ళిపోతున్నారు. వరుసగా సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. హనుమాన్ మూవీతో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధపడ్డారు. ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో ఉండడం అదృష్టం అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ లోనే క్వాలిటీ సినిమా చేసి అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు.
Advertisement
Advertisement
50 కోట్లను తరికెక్కించి 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆయన పెట్టిన బడ్జెట్ కి 8 రెట్లు ఎక్కువ సంపాదించి చూపించారు. అలాంటి దర్శకుడిని వదులుకోవడానికి ఏ ప్రొడ్యూసర్ కి ఇష్టం ఉండదు ఆయనకు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లు కూడా అడ్వాన్స్ ఇస్తూ ఆయనని బుక్ చేసుకుంటున్నారు.
Also read:
ప్రశాంత్ ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ గా ఎదగడమే కాదు తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్ కి తీసుకువెళ్తారు ఇప్పుడున్న దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ప్రశాంత్ వర్మ మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు వెళ్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!