• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » కలలో చిన్నారులు కనపడితే మంచిదేనా..?

కలలో చిన్నారులు కనపడితే మంచిదేనా..?

Published on July 19, 2024 by ajay raj

Advertisement

మనం రాత్రి నిద్ర పోయేటప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలను మర్చిపోతూ ఉంటాము కానీ కొన్ని కలలు మాత్రం ఎందుకు వచ్చాయో అని భయపడిపోతూ ఉంటాము. చనిపోయిన వాళ్ళు కలలోకి రావడం, ఇబ్బందుల్లో ఉన్నట్లు కలలు రావడం లేదంటే దయ్యాలు వెంటాడుతున్నట్లు ఇలా రకరకాలు కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కలలు వెనుక పెద్ద కారణం ఉంటుందట. కలలో చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. కలలో చిన్న పిల్లలు కనపడితే దాని వెనుక అర్థం ఏంటి..? మంచిదా కాదా అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం.

Advertisement

డ్రీమ్ సైన్స్ లో ఇలాంటి విషయాలను ప్రస్తావించారు. రాత్రి కలలో చిన్న పిల్లలు కనపడితే దానికి సంకేతం ఏంటో ఇప్పుడు చూద్దాం… కలలో చిన్నారులు, అందమైన పిల్లలు కనపడితే మంచిదట. ఏవైనా సమస్యలు, బాధలు ఉంటే ఉపశమనం లభిస్తుందట ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులు కలలు కనపడితే ఎంతో మంచి జరుగుతుందట. కలలో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు కనపడితే మీ కోరికల్లో ఒకటి త్వరలో నెరవేరుతోందని అర్థం అని స్వప్న శాస్త్రం చెప్తోంది. చాలా కాలం నుండి ఉన్న కోరిక నెరవేరబోతోంది అని అర్థం.

Advertisement

Also read:

  •  ఈ పండ్లతో అన్ని సమస్యలూ మాయం…!

కలలో చిన్నారులు తప్పిపోయినట్లు కనపడితే ఆగిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తారని అర్థం. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయట. కలలో నవ్వుతున్నట్లు పిల్లలు కనపడితే చాలా మంచిదట. నవ్వుతున్న పిల్లలు తరచు కనపడితే వచ్చే రోజుల్లో శుభవార్త వింటారని. ఒకవేళ కలలో కవల పిల్లలు కనిపిస్తే మీ వృత్తి జీవితం బాగుంటుంది అని దానికి అర్థం. త్వరలోనే మీరు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుందట. మీ ఒడిలో చిన్నారి నిద్రిస్తున్నట్లు కల వస్తే దగ్గర బంధువుల్లో ఒకరికి ఈ బిడ్డ జన్మించే అవకాశం ఉన్నట్లు దానికి అర్థం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే! శంఖం ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..? ఈ 4 లక్షణాలు ఉన్న భార్య వచ్చిందంటే.. భర్త లైఫ్ నాశనమే..! poojaభార్య చేసే పూజలు, వ్రతాల్లోని ప్రతిఫలం భర్తకు దక్కుతుందా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd