Advertisement
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంటా. సినిమాల్లోనే కాకుండా, రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ లో రాణించారాయన.
Advertisement
Also Read: మహిళలు సబ్జా గింజలు తింటే ఇంత మంచిదా..?

Advertisement
అయితే బాలయ్య సినిమాలలో ఆమెకు ఇష్టమైన సినిమా చిన్న కేశవరెడ్డి కావడం గమనార్హం. చెన్నకేశవరెడ్డి దర్శకుడు వినాయక్ ఒక సందర్భంలో మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య తండ్రి, కొడుకు పాత్రలో నటించారు. అయితే వసుందరకు మాత్రం కొడుకు పాత్ర కంటే, తండ్రి పాత్ర ఎంతో ఇష్టమైన పాత్ర కావడం గమనార్హం. స్టార్ హీరో అయినప్పటికీ బాలయ్య నిజ జీవితంలో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.
Also Read: ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?




