Advertisement
చాలామంది ఏడుస్తూ ఉంటారు. నిజానికి ఏడవడం వలన కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఏడవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక్కోసారి ఎప్పుడైనా బాధ కలిగితే ఏడుస్తూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు ఏమైనా గాయాలు అయినా గట్టిగా ఏమైనా తగిలినా ఏడుపు వస్తుంది. నిజానికి ఏడవడం చాలా మంచిదట. బాగా ఏడ్చాక నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది. ఏడుపు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఏడ్చే సమయంలో ముఖంలో రక్తప్రసరణ పెరుగుతుంది.
Advertisement
చర్మానికి కొత్త నిగారింపు కలుగుతుంది. అలాగే ఏడ్చినప్పుడు చేదు జ్ఞాపకాలు తొలగిపోయినట్లు అనిపిస్తుంది. కన్నీళ్లతో పాటుగా ఒత్తిడి హార్మోన్ పై ప్రభావం పడుతుంది. అందువలన ఏడ్చినప్పుడు మనసు చాలా తేలికగా మారుతుంది. ఏడ్చినప్పుడు కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కన్నీళ్లు కళ్ళను పొడిబారినివ్వకుండా చూస్తాయి.
Advertisement
Also read:
ప్రభుదేవాను ప్రేమించి మోసపోయిన హీరోయిన్ ఎవరు..? ఇప్పుడు ఇద్దరి పిల్లలకు తల్లి..!
ఎక్కువగా సంతోషంగా ఉంటే కూడా ఒక్కోసారి మనకు కళ్ళ నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. మనసారా నవ్వినప్పుడు క్యాలరీలు కరుగుతాయి. అలాగే ఏడ్చినప్పుడు కూడా క్యాలరీలు కరుగుతాయి. ఇలా ఏడవడం వలన ఇన్ని లాభాలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. మనసు చాలా హాయిగా, తేలికగా ఉంటుంది. కష్ట సమయంలో బాధ వచ్చినప్పుడు ఏడిస్తే గుండె తేలిగ్గా మారుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!