Advertisement
కలబంద ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కలబంద రసం వలన కలిగే లాభాలను చూస్తే షాక్ అవుతారు. కలబంద రసం వేడి శరీరానికి చల్లని తైలంలా పనిచేస్తుంది. కలబంద రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం, గుండె జబ్బులు నుండి రక్షణ కూడా ఇది ఇస్తుంది. కలబందలో విటమిన్ సి, విటమిన్ ఈ తో పాటుగా విటమిన్ బి9, బి12 కూడా ఉంటాయి. అలోవెరా రసం ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణవ్యవస్థ శుభ్రం అయిపోతుంది.
Advertisement
కలబంద మౌత్ వాష్ చిగుళ్లలో రక్తస్రావని తగ్గించగలదు. అంతేకాకుండా ఉదయం పూట కలబంద రసాన్ని తాగడం వలన బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు రెగ్యులర్ గా కలబంద రసం తాగడం అలవాటు చేసుకుంటే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. అధిక బరువు సమస్య నుండి త్వరగా బయటపడడానికి అవుతుంది. అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా కలబందను వాడుతారు.
Advertisement
Also read:
కలబంద వలన చాలా లాభాలు ఉంటాయి. చర్మ ఆరోగ్యం, అందాన్ని పెంపొందించడానికి కూడా కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది. కలబందతో ఇన్ని లాభాలు ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి కూడా కలబంద ఒక వరం. చూశారు కదా కలబంద వలన ఎన్ని లాభాలు పొందవచ్చో. మరి ఇక కలబందతో ఈ ప్రయోజనాలను పొందండి సమస్యలన్నిటి నుండి బయటపడండి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!