• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » Bhagavanth Kesari Dialogues in Telugu

Bhagavanth Kesari Dialogues in Telugu

Published on October 14, 2023 by Sravan Kumar Sunku

Advertisement

Bhagavanth Kesari Dialogues in Telugu: Manam Andaram Eppudeppa ani wait chesthunna Nandamuri BalaKrishna gaari Latest Movie Bhagavanth Kesari  Trailer rane vacchesindhi. Balakrishna Movies antene Dialogues ki Takkuvaem undadhu.

Advertisement

Yes, Mari eesari kuda Powerful Dialogues Punchulu, Punchulu Unnay ee Dasara ki ee Movie Mana Munduku rabothundhi. Telusu ga Evaru Music iccahro adenadani BGM laki pettindhi peru ayana icchede Joru marevaro Kaadhu Mana Thaman gaaru.

Akhanda ki elanti BGM iccahro ippudu ee Movie ki Kuda Champesaru. Ippatike andaru tariler lo chuse untaru. ika ee cinemalo Heroins ga Kajal Agarwal Mana balayya Pakkana act Chesthundaga, Maroakru Sri Leela SriLeela Heroin Kaadhu anukondi adi vere Matter. ika ee cinemalo unna Powerful Dialogues ento chuseddam.

Bhagavanth Kesari Movie Dialogues

Bhagavanth Kesari Movie Dialogues

Top and Best Dialogues in Bhagavanth Kesari Movie

Top and Best Dialogues in Bhagavanth Kesari Movie

Advertisement

Powerful Bhagavanth Kesari Dialogues

  • నువ్ ఏడ నున్నా ఇట్లా దమ్ముతో నిలబడాలి అప్పుడు నిన్ను దునియా బాంచన్ అంటది.
  • మూడేళ్ళ సంధి ఈ ఆర్మీ అప్లికేషన్ తెస్తున్న ఈ ఈడైనా దీని మీద సాంతం పెట్టు బిజి పాపా !
  • ARMY is not an occupation it is an inspiration
  • ఈయన్ని నాతోని గాదు. రెండు నిమిషాల్లో ఎక్కాల్సిన మెట్లు 5 నిమిషాల్లో ఎక్కినవ్ మళ్ళీ స్టార్ట్ చెయ్.
  • నీకు దణ్ణం పెడతా నన్ని ఇడిసెయ్ చిచ్చా.
  • బిడ్డనైతే డిసిపెట్ట బతిమిలాడుతా, బుజ్జా గీస్త, అవసరం అయితే కాళ్లు పట్టుంకుంటా రా భాయ్ ! బిడ్డని స్ట్రాంగ్ చెయ్యాలి. షేర్ లెక్క.
  • లేసిన నోరు ఏవందో తేలియాలీ, మిమల్ని పంపిన కొడుకెవడో తెలియాలి.
  • ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు, నను కొట్టే బలవంతుణ్ణి ఆ భగవంతుడు కూడా తేలేడు.
  • దేవుడు ఎవర్రా ? దేవుడు ఎవరు ? బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే దేవుడు లెక్క!
  • ఇది నీ అడవి కాదు భగవంత్ ! నా ప్రపంచం.
  • సప్పుడు సేయ్యాక పిల్ల మొగ్గ.
  • ఇది మన సౌండ్ ఎట్లుంది ? KCPD బాబు!
  • ఎట్లా పడినా ? బాగా పడినావ్ సార్ !

Related posts:

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన సెలబ్రిటీస్ ఎంతమంది ఉన్నారంటే..!! తెలుగులో అండర్ రేటెడ్ గా నిలిచిన టాప్ 6 మూవీస్ లిస్ట్.. ఏంటంటే..? RRR సినిమా టీం కి ఆస్కార్‌ ప్రయాణ ఖర్చులను భరించిందెవరో తెలుసా ? “పుష్ప – 2” లో కేశవ చనిపోతాడా..? సెట్ నుంచి లీక్ అయిన స్టోరీ..?

About Sravan Kumar Sunku

Content Writer at Telugu Action. Writes articles about the buzz happening around the film industry. 4 years of experience in movie industry and reporting field. and also working as SEO Analyst

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd