• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Quotes and Quotations » Bible Quotes and Jesus Quotes in Telugu బైబిల్ సూక్తులు తెలుగు

Bible Quotes and Jesus Quotes in Telugu బైబిల్ సూక్తులు తెలుగు

Published on February 19, 2025 by anji

Advertisement

Bible Quotes in Telugu: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చదివే పవిత్ర గ్రంథం బైబిల్. దీనిని పరిశుద్ధ గ్రంథము అని కూడా అంటారు. బైబిల్ లో దేవుని పలుకులు ఉన్నాయని క్రైస్తవులు భావిస్తారు. ఈ బైబిల్ పవిత్ర గ్రంధాన్ని మొదట హిబ్రూ, అరామిక్ గ్రీకు భాషల్లో రచించారు. ఆ తరువాత లాటిన్ తదితర భాషలలోకి అనువదించారు. ఈ పవిత్ర గ్రంధాన్ని తెలుగులో మొదటిసారి 1812లో బైబిల్ లోని కొంత భాగం ప్రచురితమైంది. ఇక 1854లో పూర్తి బైబిల్ ని తెలుగులో ప్రచురించారు. ఈ పవిత్ర గ్రంథంలోని వ్యాఖ్యలు Motivational Bible Quotes in Telugu మీకోసం.

Advertisement

Read also: Telugu Quotes and Telugu Quotations: తెలుగు కొటేషన్స్..!

Bible Quotes and Jesus Quotes in Telugu

Bible Quotes and Jesus Quotes in Telugu

Bible Quotes and Jesus Quotes in Telugu

  1.  ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికిని భయపడనక్కరలేదు. ప్రభువే నాకు కోట, ఇక నేను ఎవరికీ వెరవనక్కరలేదు.
  2.  యెహోవా దయావళ్లుడు.. అతని కృప నిరంతరము ఉండును.
  3.  నీవు అనుదినము తప్పక సేవించుచు ఉన్న నీ దేవుడే నిన్ను రక్షింపుము.
  4.  దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును.
  5.  మీరు శోధనలో ప్రవేశించక ఉండునట్లు, మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి.
  6.  ప్రేమను వృద్ధి చేయు కోరేవాడు, తప్పిదములు దాచిపెట్టును.
  7.  నీవు నడుచు మార్గంలో నీ ప్రభువు యేసు నీకు తోడుగా ఉండెను.
  8.  కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదగి దానిని వెంటాడుము.
  9.  మీ పాపాలను కడిగి మిమ్మల్ని శుద్ధిపరిచెదను.
  10.  నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్ను ఇంకా బాధ పెట్టను.
  11.  సోమరిపోతు లేమిని అనుభవించును. కష్టించి పనిచేయువాడు సంపదలు బడయును.
  12.  మీ పాపములు సింధూరం వలే ఎర్రగా ఉన్నను.. మంచు వలె తెల్లనగును.
  13. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను.*
  14. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
  15. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
  16. నీ సరిహాదులలో, సమాధానము కలుగజేయువాడు ఆయనే.
  17.  మీ పూర్ణ హృదయంతో ప్రభువుపై నమ్మకం ఉంచండి. మరియు మీ సొంత నిర్ణయాలతో ఆధారపడకండి.
  18.  నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును.
  19. నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచూ ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. – ఆదికాండము 28:15

 

Bible Verses Telugu

  1. మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడ చూడవలెను. – ఫిలిప్పీయులకు 2:4
  2. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. – మత్తయి సువార్త 5:4
  3. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. – లూకా 2:11
  4. నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు
  5. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. – ఫిలిప్పీయులకు 4:19, 20
  6. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. – 1పేతురు 3:12
  7. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికిని భయపడనక్కరలేదు. ప్రభువే నాకు కోట, ఇక నేను ఎవరికిని వెరవనక్కరలేదు. – కీర్తనలు 27:1
  8. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. – సామెతలు 3:6
  9. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. – 1పేతురు 3:12
  10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన
    మిమ్మును హెచ్చించును. యాకోబు 4:10
  11. నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును జెఫన్యా 3:17
  12. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ఆదికాండము 17:1
  13. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తనలు 23:5
Bible quotes in Telugu

ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. – 1పేతురు 3:12

Advertisement

Bible Quotes and Jesus Quotes in Telugu

Telugu Bible verses images
Bible Quotes and Jesus Quotes in Telugu

Telugu Bible verses images

Bible Quotes and Jesus Quotes in Telugu

Bible Quotes and Jesus Quotes in Telugu

bible Quotations in Telugu

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. – యెషయా 60:1

Bible Quotes and Jesus Quotes in Telugu

jesus quotations telugu

jesus quotations telugu

jesus quotations telugu

daily bible verses in telugu

daily bible verses in telugu

daily bible verses in telugu

Bible Quotes in Telugu

Related posts:

Podupu-KathaluPodupu Kathalu, Riddles in Telugu with Answers: తెలుగు పొడుపు కథలు! విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ ఎందుకు టేస్ట్ గా ఉండదు..? కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి? venuswamy-in-pubఆ పని చేస్తూ దొరికిపోయిన వేణు స్వామి… ఈయన నిజ స్వరూపం ఇదే..!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd