Advertisement
వైసీపీ అధినేత వైయస్ జగన్ కి బిగ్ షాక్ తగిలింది. కుటుంబ సభ్యులతో లండన్ వెళ్లేందుకు మాజీ సీఎం జగన్ సిద్ధమయ్యారు. కానీ కుదరలేదు. ఈ పర్యటన వాయిదా పడింది. సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమా పాస్పోర్ట్ రద్దు అయింది.
Advertisement
Also read:
Advertisement
జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసారు. ఐదు సంవత్సరాల పాటు పాస్ పోర్ట్ అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయవాడ కోర్టులో ఆయన తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో లండన్ వెళ్లేందుకు మాజీ సీఎం జగన్ సిద్ధమయ్యారు. కానీ ఇలా జరగడం వలన పర్యటన క్యాన్సిల్ అయ్యింది. అది ఒకవేళ ఆయన పదవి వుంటే పాస్ పోర్ట్ క్యాన్సిల్ అవ్వడం వంటివి జరిగి ఉండేవి కాదు.
Also read:
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!