Advertisement
ఏపీలో ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. మూడు పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా వుంది. వామపక్షాల కూటమి పోటీతో కొత్త రెక్కలు తెరమీదకి వస్తున్నాయి. ఈ టైంలో పార్టీలో చేరికలు మొదలయ్యాయి. జనసేనని పవన్ ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారుస్తున్నారు. జనసేనకి తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఐదు కోట్ల రూపాయలవి విరాళంగా ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది కొత్త చర్యని తెరమీదకి తీసుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి రూ. 5కోట్లు విరాళంగా ఇచ్చారు. నేరుగా జనసేనకి సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పకపోయినా పార్టీకి విరాళం ఇవ్వడం వలన పరోక్షంగా తన మద్దతు ఉంటుందని సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.
Advertisement
ఇదివరకు చిరంజీవి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని అన్నారు ఆ టైంలో పవన్ ఏదో ఒక రోజు ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ఉందని అన్నారు. తాజాగా నాగబాబుతో సహా పెద్దన్నయ్య చిరంజీవి కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు చిరంజీవి ఆశీస్సులు పవన్ కి ఉన్నాయనేది ఎన్నికలవేళ స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగిందని చర్చి మొదలైంది.
Advertisement
Also read:
Also read:
కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత చింత మోహన్ కీలక కామెంట్స్ చేశారు. చిరంజీవి తన పార్టీలోనే ఉన్నారని అన్నారు. పిసిసి మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు తాజాగా స్పందించారు చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని అన్నారు. తమ కోసం ప్రచారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తమ్ముడు పార్టీ కారణంగా చిరంజీవి విరాళం ఇచ్చారనేది వాదన చిరంజీవికి కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదనేది విషయాలు ఆ నేతలు గుర్తు చేశారు ప్రస్తుతం చిరంజీవి ఆల్ ఇండియా కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ నేతలు చిరంజీవి తమ పార్టీలో ఉన్నారని అంటున్నారు. ఎక్కడా చిరంజీవి రాజకీయంగా కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనట్లేదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!