• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Bigboss Telugu Season 8: గొడవలతో దద్దరిల్లిపోయింది.. బిగ్ బాస్ 8 సీజన్ ఫస్ట్ నామినేషన్ లిస్ట్..!

Bigboss Telugu Season 8: గొడవలతో దద్దరిల్లిపోయింది.. బిగ్ బాస్ 8 సీజన్ ఫస్ట్ నామినేషన్ లిస్ట్..!

Published on September 6, 2024 by ajay raj

Advertisement

బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సోమవారం నామినేషన్ పర్వం మొదలైంది. ఇంటి సభ్యుల మధ్య యుద్ధ వాతావరణం కనబడింది. నిఖిల్, నైనిక, యాష్మి చీఫ్స్ గా ఎన్నుకున్న తర్వాత వీరి మెడలలో ఒక పూసల దండ వేయించి కుర్చీల్లో కూర్చోబెట్టారు బిగ్ బాస్. నామినేషన్స్ లో నిలబెట్టారు కిచెన్ హ్యాండ్లింగ్ మీద గట్టిగా మాట్లాడింది బేబక్క. మధ్యలో ఎంటర్ ఇచ్చిన చీఫ్ లకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది.

Advertisement

Bigboss Telugu Season 8

Advertisement

సోనియా లాజిక్ కి మాత్రం ప్రేరణ సైలెంట్ అయిపోయింది. సోనియా ఎలిమినేట్ చేసిన వాళ్ళు చీఫ్ యశ్మీ బేబక్కను సెలెక్ట్ చేసే ప్రేరణని సేవ్ చేసింది. ఇలా నామినేషన్స్ చాలా సీరియస్ గా పూర్తయ్యాయి. మొత్తంగా తొలి వారం నామినేషన్స్ లో ఎవరున్నారని చూస్తే బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా, విష్ణు ప్రియ, శేఖర్ బాషా కూడా ఉన్నారు.

Also read:

  • మోక్షజ్ఞ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Also read:

  • వినాయక చవితి నాడు.. విగ్రహాన్ని ఈ సమయంలోనే పెట్టాలి..!

ఈసారి బెబక్క వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని తెలుస్తోంది తక్కువ ఓటింగ్ తో ఆమె డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈసారి ఫస్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

పవర్ స్టార్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారంటే.. దేశంలోనే ఇదొక రికార్డు..!! గ్రాండ్‌గా మనసంతా నువ్వే చైల్డ్‌ ఆర్టిస్ట్‌ పెళ్లి.. ఫొటోలు వైరల్‌ Udaykiran-Moviesచిరు, వెంకిలకే భయం పుట్టించిన ఉదయ్ కిరణ్.. ఎలాగంటే..? kalkiKalki 2898 AD Review: కల్కి 2898 AD సినిమాతో ప్రభాస్ బిగ్ హిట్ కొట్టేసాడా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd