Advertisement
ఏ సినిమానైనా కూడా దర్శకులు మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్లలో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే సినిమా రిలీజ్ అయ్యే దాకా కూడా సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది ఎవరూ చెప్పలేరు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అయితే కొన్ని మాత్రం అత్యధిక నష్టాలను తీసుకొస్తాయి. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతాయి. మరి అలా డిజాస్టర్స్ గా మిగిలిపోయిన సినిమాలు గురించి చూద్దాం. సమంత శకుంతలం, అఖిల్ ఏజెంట్ సినిమాలు హిట్ కాలేదు. డిజాస్టర్స్ గా నిలిచాయి.
Advertisement
ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. 84 కోట్ల రూపాయల నష్టం కలిగింది. అజ్ఞాతవాసి సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఏకంగా 66 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ మూవీ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఏకంగా 61 కోట్ల రూపాయల నష్టాన్ని ఈ సినిమా తీసుకు రావడం జరిగింది.
Advertisement
మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. మొత్తం 60 కోట్ల నష్టం కలిగింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ప్రభాస్ సాహో, ఎన్టీఆర్ మహానాయకుడు కూడా పెద్ద డిజాస్టర్స్ గానే మిగిపోయాయి. సైరా నరసింహారెడ్డి, నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్ అయ్యాయి. ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, కాటమరాయుడు, ఓం నమో వెంకటేశాయ, ఇంటిలిజెంట్, శక్తి అలానే అఖిల్ ఏజెంట్, కొమరం పులి, వినయ విధేయ రామ, , పరమవీరచక్ర, ఆగడు, షాడో, రామయ్య వస్తావయ్య మూవీస్ కూడా పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. బాగా లాస్ వచ్చింది.
Also read:
- జైలర్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్..!
- పీరియడ్స్ మిస్ అవుతుంటే.. సోంపు తో చక్కటి పరిష్కారం పొందొచ్చు..!
- దాల్చిని ని ఇలా తీసుకుంటే.. ఏ సమస్యలు వుండవు..!