Advertisement
సంక్రాంతికి సినిమా వస్తుంది అంటే ముందే హిట్ కొట్టేశాం అనే ప్రకంపనలు ఉంటాయి. అందుకే సంక్రాంతికి కొంచెం హిట్ టాక్ వచ్చినా చాలు సినిమాకి కలెక్షన్స్ ఒచ్చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్ థూ మూవీస్ ని రిలీజ్ చేస్తుంటారు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్. ఐతే సంక్రాంతికి రిలీజ్ అయినా ప్రతి హిట్ అవ్వదు కొన్న సినిమా ఫట్ అవుతాయి. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన అందుకే చాలా డిజాస్టర్ తెలుగు సినిమాలు మంచి ఉదాహరణలు. అయితే, అభిమానులను పూర్తిగా నిరాశపరిచిన ఆల్ టైమ్ సంక్రాంతి డిజాస్టర్ తెలుగు సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
2019 సంవత్సరం సంక్రాంతి కానుకగా చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ రిలీజ్ కాగా ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
2018 సంక్రాంతి కానుకగా పవన్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి రిలీజ్ కాగా ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.
2014 సంక్రాంతి కానుకగా విడుదలైన 1 నేనొక్కడినే సినిమా కూడా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.
బాలయ్య వైవిఎస్ చౌదరి కాంబినేషన్ లో తెరకెక్కి 2008 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఒక్క మగాడు సినిమా కూడా ఫ్లాప్ అయింది.
Advertisement
ప్రభాస్, వివి వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కి 2007 సంక్రాంతి కానుకగా విడుదలైన యోగి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
2004 సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి అంజి సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
2002 సంక్రాంతి కానుకగా విడుదలైన టక్కరి దొంగ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.
2001 సంవత్సరం సంక్రాంతి కానుకగా మృగరాజు సినిమా రిలీజ్ కాగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
పూరీ జగన్నాధ్ & జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్రావాలా సినిమాకి ఎక్కడలేని హైప్ వచ్చింది. కానీ రిలీజ్ తర్వాత సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఒక స్టేజ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న సిద్దార్థ్ కి చుక్కల్లో చంద్రుడు సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం బాగుంటాయి.
Read also: గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్ భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?