• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » సుకుమార్ గారు మీ ప్లానింగ్ మాములుగా లేదు ! ఇలా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా ?

సుకుమార్ గారు మీ ప్లానింగ్ మాములుగా లేదు ! ఇలా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా ?

Published on February 12, 2023 by anji

Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండో భాగం ‘పుష్ప : ది రూల్’ అనే టైటిల్ తో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ‘పుష్ప : ది రూల్’ సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

” పుష్ప 2″ లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట. “పుష్ప 1” లో అల్లు అర్జున్ పక్కనే ఉండే కేశవ పాత్ర గురించి తెలియని వారు ఉండరు. జగదీష్ ప్రతాప్ ఈ పాదాలను పోషించారు. అయితే తాజా సమాచారం ప్రకారం “పుష్ప 2” సినిమాలో కేశవ పాత్ర పుష్ప రాజ్ కి వ్యతిరేకంగా మారుస్తుందట. ఫాహద్ ఫాసిల్ పాత్ర కంటే కేశవ పాత్ర ఈ సినిమా కథకి చాలా కీలకము కాబోతోందని, కేశవ పుష్పరాజకు వెన్నుపోటు పొడుస్తాడని, అది సినిమాకి అతి పెద్ద ట్విస్ట్ అని సమాచారం.

Advertisement

 

Pushpa box office collection day 17: Allu Arjun's film SURPRISINGLY outdoes 1st and 2nd weekend numbers in the 3rd weekend

నిజానికి డైరెక్టర్ సుకుమార్ దీనికి సంబంధించిన హింట్ పార్ట్ వన్ లోనే ఇచ్చారని, అందుకే “పుష్ప : ది రైజ్” సినిమా కథ మొత్తం కేశవ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుందని కొందరు చెబుతున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

READ ALSO : కళ్యాణ్ రామ్ చేతిపై ఉన్న “స్వాతి” అనే టాటూ ని గమనించారా..? దాని స్టోరీ ఏంటంటే..?

Related posts:

“అల వైకుంఠపురంలో”, “జులాయి” లో హీరోయిన్ పని చేసే ఈ ఆఫీస్ ఎప్పుడైనా గమనించారా? రామ్ చరణ్ నటించిన సినిమాల్లో తన తండ్రికి అస్సలు నచ్చని సినిమా.. ఏంటో చెప్పుకోండి..? డైరెక్టర్ తేజ :ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయారో నాకు అంతా తెలుసు..చచ్చేలోపు బయట పెడతాను..!! అన్నంతపని చేసిన అనసూయ!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd