• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Quotes and Quotations » Happy birthday wishes, Quotes, Greetings, kavithalu in Telugu and పుట్టిన రోజు శుభాకాంక్షలు, కవితలు తెలపండి ఇలా !

Happy birthday wishes, Quotes, Greetings, kavithalu in Telugu and పుట్టిన రోజు శుభాకాంక్షలు, కవితలు తెలపండి ఇలా !

Published on January 8, 2024 by anji

Advertisement

Happy birthday wishes, Quotes, Greetings, kavithalu in Telugu and పుట్టిన రోజు శుభాకాంక్షలు, కవితలు తెలపండి ఇలా !: సాధారణంగా ఎవరి జీవితంలో అయినా అతి ముఖ్యమైన రోజు ఏదైనా ఉందంటే అది పుట్టిన రోజు మాత్రమే. మనం ఈ వేడుకను జరుపుకున్నా.. జరుపుకోకున్నా పర్వాలేదు. కానీ మన జీవితంలో పుట్టిన రోజు ఓ ప్రత్యేకమనే చెప్పాలి. కొంత మంది ప్రతి ఏడాది సంతోషంగా జరుపుకుంటే.. మరికొందరూ పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడానికి అంతగా ఇష్టపడరు.

Advertisement

ముఖ్యంగా పుట్టిన రోజు నాడు ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను అసలు తిట్టరు. కొందరూ అయితే పలు బహుమతులు కూడా పొందుతారు. చాలా మంది విసెష్ చెబుతుంటారు.  ఎవరైనా ముఖ్యంగా తల్లిదండ్రులచే ఆశీర్వదించబడుతారు. వారికి ఇష్టమైన వారు, బంధువులు, స్నేహితులు ఇలా రకరకాల నుంచి పుట్టిన శుభాకాంక్షలు పొందుతారు. ముఖ్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు కవితలు మీతో పంచుకోటమే మా యొక్క ఉద్దేశం. ఇవి కూడా చదవండి Bible quotes in Telugu మరియు Jesus Quotes in Telugu

Also, Read:  Telugu Quotes and Telugu Quotations: తెలుగు కొటేషన్స్..!

happy birthday wishes quotes greetings telugu

birthday wishes in telugu with name

Happy birthday wishes in Telugu Text

పరిచయాలు చేసే  జ్ఞాపకాలు ఎన్నో

 జ్ఞాపకాలు మిగిల్చే గుర్తులు ఎన్నో

నా ఈ చిన్ని జీవితంలో ఎన్ని పరిచయాలు ఉన్నా.. 

కలకాలం ఉండే తియ్యని స్నేహం నీది,

అలాంటి నా ప్రియ నేస్తానికి 

నా ఈ పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

 

birthday wishes for friend in telugu

birthday wishes for friend in Telugu

 

కోటి కాంతుల చిరునవ్వులతో 

భగవంతుడు నీకు నిండి నూరేళ్లు ఇవ్వాలని 

మనస్పూర్తిగా కోరుకుంటూ 

పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

happy birthday wishes quotes greetings telugu

birthday greetings in telugu

Happy Birthday Wishes For Friend in Telugu

 

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, 

నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు 

మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, 

మనసారా కోరుకుంటున్నాను. 

 

మీ భవిష్యత్ మరింత శోభయమానంగా, ఉన్నతంగా 

మీరు మరిన్నీ ఉన్నత శిఖరాలు అధిరోహించి, 

సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో 

నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ 

పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

 

నీకు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని
అందుమైన వాక్యాలను వెతికాను చాలా సేపు.
కానీ ఏవి దొరకకపోవడంతో
చివరికీ ఇలా ప్రేమతో చెబుతున్నాను..
పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

Advertisement

Birthday wishes for wife in Telugu

happy birthday wishes quotes greetings telugu

happy birthday wishes quotes greetings telugu

happy birthday wishes quotes greetings telugu

happy birthday wishes quotes greetings telugu

happy birthday wishes quotes greetings telugu

happy birthday wishes quotes greetings telugu

birthday wishes quotes in Telugu

Birthday wishes quotes in Telugu
నా భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నన్ను అబ్బురపరుస్తారు.
ఈ వెర్రి, అందమైన జీవితాన్ని మనం కలిసి పంచుకోవడం
నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ, హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని   కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు
నాకు లభించే మొదటి అవకాశాన్ని
నేను మీ చుట్టూ చేతులు   కట్టుకుంటాను.
పెద్ద పుట్టినరోజు స్క్వీజ్ కోసం   సిద్ధంగా ఉండండి ప్రియమైన!
నేను చేయాలనుకుంటున్నది నిన్ను
ఎప్పటికీ నా చేతుల్లో పట్టుకోవడమే
ఎందుకంటే మీ స్వర్గం మీ ప్రేమపూర్వక
చేతుల్లో ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు
నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని
మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ పుట్టినరోజు నాకు ఎంత ప్రత్యేకమైనదని
మీరు అడిగితే, ఈ పరిమాణం అన్ని
మహాసముద్రాల నీటి మొత్తాన్ని దాటుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుట్టినరోజు శుభాకాంక్షలు.
నా పట్ల మరియు నా బిడ్డ పట్ల మీకున్న ఆప్యాయత
మరియు ప్రేమతో మా ఇంటిని ఆశీర్వదించండి.
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు.
నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే
నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది
నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి
అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నా జీవితంలో ఆనందం నింపిన
భార్యామణికి జన్మదిన శుభాకాంక్షలు
నీ రాక తో నా జీవితానికి ఒక అర్ధం   వచ్చింది
నా జీవితానికి ఒక అర్ధం చూపిన
ప్రియసఖి నీకు పుట్టినరోజు   శుభాకాంక్షలు
ఎటువంటి సమస్య వచ్చినా సరే…
ధీటుగా ఎదుర్కోవడం అలవాటు
చేసుకున్నది నిన్ను చూసే నాన్న..
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Birthday wishes quotes in Telugu, English Text

  • Etuvanti Samsya vacchina sarey deetuga edurkovadam alavatu chesukunnadi ninnu chuse nanna meku puttina roju shubakanshalu.
  • naa jeevitham lo aanandam nimpina bharyamaniki janmadina shubakanshalu nee raaka tho naa jeevithaniki oka artham vacchindhi naa jeevithaniki oka artham chupina priyasakhi neeku puttina roju shubakanshalu.
  • nenu jeevithamlo venakki tirigi chuskunte nannu prostahinchina vaarilo mundhunnadhi nuvve akka anthati goppa vyakthi ayina neeku puttina roju shubakanshalu.

Related posts:

Political Quotes in TeluguLatest Political Quotes and Quotations, Images in Telugu പുതുവർഷത്തെ വരവേൽക്കാം; പ്രിയപ്പെട്ടവർക്കായി പുതുവത്സരാശംസകൾ നേരാംHappy New year 2024: Wishes, Quotes Messages, Images and Greetings in Malayalam Sankranti-ImagesSankranti 2024: Wishes, Quotes, Images, Messages, Greetings in Telugu Maha-Shivaratri-Wishes-2024-images-in-teluguMaha Shivaratri 2024: Wishes, Quotes, Messages, Images,Whatsapp Status in Telugu

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • 100 + Heart touching and Sad Life Quotes in Telugu
  • Little Hearts Movie Heroine Shivani Nagaram Biography, Movies, Age, Instagram, Height, Date of birth, Cast
  • Telugu Cartoon Paper: 09.09.2025 తెలుగు కార్టూన్ పేపర్ న్యూస్ నేటి విశేషాలు
  • Little Hearts Movie Dialogues in Telugu and English
  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • 100 + Heart touching and Sad Life Quotes in Telugu
  • Little Hearts Movie Heroine Shivani Nagaram Biography, Movies, Age, Instagram, Height, Date of birth, Cast
  • Telugu Cartoon Paper: 09.09.2025 తెలుగు కార్టూన్ పేపర్ న్యూస్ నేటి విశేషాలు
  • Little Hearts Movie Dialogues in Telugu and English
  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd