Advertisement
సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల దగ్గర చూసి పడిపోయేవి కొన్ని లక్షణాలు ఉంటాయట. అవేంటో ఒకసారి చూద్దాం..? అమ్మాయిల అందచందాలు మాత్రమే చూసి అబ్బాయిలు పడి పోరాట. అబ్బాయిల మనసుని అమ్మాయిల్లోని కొన్ని లక్షణాలు గిలిగింతలు పెడతాయి. ముఖం చూసి మాత్రమే కొంతమంది అబ్బాయిలు పడిపోతారు. ముఖ్యంగా అబ్బాయిలు చూడగానే చిరునవ్వు నవ్వే అమ్మాయిలంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడితే ఆకర్షితులవ్వని మగ వాళ్ళు ఉండటం చాలా తక్కువమందే ఉన్నారు.
Advertisement
అమ్మాయిలు అబ్బాయిల యొక్క పేరును ఏ విధంగా పలుకుతున్నారో ఎలా పిలుస్తుందో అన్న విషయాన్ని బట్టి కూడా అబ్బాయిలు అమ్మాయిలకు పడిపోతారట. అయితే చాలా మంది అమ్మాయిలకు ఈ విషయం తెలియదట. అబ్బాయి సిగ్గుపడే అతి అరుదైన సందర్భం ఏది అంటే అమ్మాయి తనను ముద్దు పేరు పెట్టి పిలిచి నప్పుడు పడి పోతారట. అలాగే చాలామంది అమ్మాయిలు ఇలా ట్రై చేయగానే అలా పడిపోయే అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడరట, అమ్మాయిలు ఎక్కువ చిలిపిగా, మెల్లిగా, ఊరిస్తూ వారి వెంట తిప్పుకునే అమ్మాయిలంటే మగవాళ్ళు తెగ ఇష్టపడతారట.
Advertisement
అలాగే నవ్వుతూ చక్కగా మాట్లాడే అమ్మాయిలకు గౌరవంతో పాటు ప్రేమను కూడా ఇస్తారు అబ్బాయిలు. అలాగే పొగరుబోతు అమ్మాయిల వెంట అబ్బాయిలు పడడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాగే అబ్బాయిని నమ్మి సపోర్ట్ చేసే అమ్మాయిని ఎలాంటి మగవారైనా వదులుకోరట. అలాంటి వారి దగ్గర అందం అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరట. ఈ విధంగా అమ్మాయిల దగ్గర అబ్బాయిలు చూసే కొన్ని లక్షణాలు ఇవి.
ALSO READ;
దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?