Advertisement
Boys Hostel Telugu Movie OTT Platform Details: ‘బాయ్స్ హాస్టల్’ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ సినిమాకు తెలుగు డబ్.
Advertisement
ఈ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతొ విడుదల అయ్యింది. నితిన్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేశ్ రాజ్ కుమార్, శ్రీవత్స ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.
Boys Hostel Movie Telugu OTT Details
Movie Name | OTT Platform | OTT Release Date | Launguage |
---|---|---|---|
Boys Hostel | ETV Win | November 10 | Telugu |
ఆగష్టు 26 న ఈ సినిమా విడుదల అయ్యింది. తరుణ్ భాస్కర్, రశ్మీ గౌతమ్, రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా బాగా నచ్చడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీపావళి కానుకగా ఈటివి విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతోంది. నవంబర్ 10 వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.
Advertisement
Boys Hostel Movie Cast & Crew Details |
|
---|---|
Movie Name | Boys Hostel |
Original Movie Name | Hostel Hudugaru Bekagiddare |
Release Date | 26, August 2023 |
Language | Telugu Dubbed |
Film Industry | Sandalwood |
Movie Cast | Rishab Shetty, Tharun Bhascker Dhaassyam, Pawan Kumar, Shine Shetty & Rashmi Gautam. |
OTT Platform | ETV Win |
OTT Release Date | 10 November 2023 |
Satellite Rights | TBA |
Run Time | 136 Minutus |
Movie Budget | N/A |
IMDb rating | 7.5/10 |
Written & Directed by | Nithin Krishna Murthy |
Genre | Comedy Entertainer |
ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు తెలుగులో రిలీజ్ చేసాయి. ఇప్పటికే ఇతర భాషా చిత్రాలు చాలానే తెలుగు ప్రేక్షకులకు నచ్చడంతో వాటిని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాయ్స్ హాస్టల్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చడంతో తెలుగులో డబ్ చేసారు. మ!ర్డర్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది.
Read More:
మీ ఇంటి ముందు కుక్కలు ఏడిస్తే.. అది దేనికి సంకేతం? ఇలా ఎప్పుడు జరుగుతుందంటే?
చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదు.. వైసీపీ వ్యూహం అదేనా?
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవబోతున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?