Advertisement
టాప్ దర్శకుల్లో శంకర్ కూడా ఒకరు. శంకర్ ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఒకప్పుడు శంకర్ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అని అంతా ఫిక్స్ అయిపోయే వాళ్ళు. ఈ మధ్యకాలంలో శంకర్ చేసిన సినిమాల్లో కొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. విభిన్నమైన కథలతో సినిమాలు చూసి శంకర్ సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీస్ లో బాయ్స్ మూవీ ఒకటి.
Advertisement
ఈ మూవీ ఒకప్పుడు యువతను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అప్పట్లో సినిమా సెన్సేషనల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే హీరోయిన్ జెనీలియా కూడా పరిచయం అయ్యింది. 2003లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో నటించిన సిద్ధార్థ చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
Advertisement
తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా నటించారు. జెనీలియా కూడా బానే హీరోయిన్ గా కొంత కాలం రాణించింది. వీళ్ళిద్దరూ తర్వాత బొమ్మరిల్లు సినిమా కూడా చేశారు. ఈ మూవీలో నటించిన తమన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకువెళ్ళిపోతున్నారు. ఇక మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో కూడా లుక్ వేసేయండి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!