Advertisement
బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని తేలికగా చాలా మంది తీసిపారేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కాలజ్ఞానం పై ఎలాంటి అవగాహన లేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. జరుగుతున్నాయి. గత సంవత్సరంలో జరిగిన వింత విషయాలు కాలజ్ఞానంలో ఉన్నాయి. ఈ సంవత్సరంలో జరుగుతున్న జరగబోతున్న విషయాలు బ్రహ్మంగారు ముందే చెప్పారు. కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు మనుషులకి ఆయన చెప్పారు. కాలజ్ఞానాన్ని ఒక తాళపత్రంలో రాసి దాన్ని ఒక దగ్గర పాతిపెట్టారు. పాతిపెట్టిన ప్రదేశం పై చింతచెట్టు కూడా పెరిగింది. అమ్మ 16 ఏళ్లు రాజ్యాన్ని పరిపాలిస్తుందని 500 ఏళ్ళ క్రితమే చెప్పారు.
Advertisement
తర్వాత ఇందిరా గాంధీ భారతదేశానికి 16 సంవత్సరాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎవరికి అగ్రహారాలు ఇవ్వట్లేదు. అలానే జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతుందని ఆయన ముందే చెప్పారు. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని కూడా ఆయన అన్నారు కానీ చనిపోయిన మనిషివి మనిషిని బ్రతికించే యంత్రాన్ని మనిషి జన్మనిచ్చే యంత్రాన్ని కనుగొనలేదని చెప్పారు. ప్రకృతిని మార్చే ప్రయత్నం కూడా చేస్తారని ఆయన ముందే చెప్పారు. వావి వరుసలు లేకుండా మృగాళ్ల ప్రవర్తిస్తారని బ్రహ్మంగారి ముందే చెప్పారు. అలానే విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. అన్నట్లుగానే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు ఇరుప్రాంతాల మధ్య యుద్ధం దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందని ఆయన అన్నారు. 2023లో ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగిన యుద్ధం తర్వాత ఏడు దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనాయి. చాలా దేశాలపై ఇది ప్రభావం చూపించింది.
Advertisement
భారీ వర్షాల వలన ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకుంటుందని ఆయన అన్నారు 2023 ప్రారంభంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఉత్తర భారత దేశంలో హిమాచల్, పంజాబ్ వంటి రాష్ట్రాలు తుఫాను కారణంగా భారీగా దెబ్బతిన్నాయి. రావణ కష్టాల కల్లోలం రేగి ఆ రాజం కుప్పు కూలిపోతుందని అన్నారు. శ్రీలంకలో మౌలిక సదుపాయాలు కరువై సివిల్ వార్ వచ్చిన విషయం తెలిసిందే. మధ్య తూర్పులో యుద్ధాలు చేసి పసిపిల్లల ప్రాణాలను బలి కొంటారని చెప్పారు. ఐదేళ్ల తర్వాత కాశీలో ఉన్న గంగ మాయమైపోతుందని అన్నారు ప్రస్తుతం గంగ పరిస్థితి దారుణంగా ఉంది. వ్యర్ధాలు ఎక్కువగా పేరుకు పోతున్నాయి ఉత్తరదేశంలో ఒక కోమటి మహాత్ముడై నిలుస్తాడన్నారు. ఆ కోమటి గాంధీ అని మనకు తెలిసిందే. అలాగే ఆయన 2037 నుంచి 20238, 2038 నంచి 2039 ఇంకా 2040 నుంచి 2041 వరకు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు కారణంగా కోట్ల మంది మరణిస్తారని చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!