Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పాత్ర లేని సినిమా అంటూ ఉండదు. కానీ గత ఐదు సంవత్సరాల క్రితం ఏ సినిమాలోనైనా ఈయన కామెడీ లేకుండా సినిమానే వచ్చేది కాదు. చాలామంది దర్శక నిర్మాతలు కూడా తప్పక ఆయన కామెడీ కావాలని డేట్స్ కోసం వేచి చూసి మరి సినిమాల్లో పెట్టుకునేవారు. తెలుగు ఇండస్ట్రీలో అంతటి స్టార్ కమెడియన్ ఎవరో మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది. ఆయనే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.
Advertisement
ఆయన పేరులోనే ఉంది ఆనందం. ముఖ కదలికలతోనే కామెడీని చూపించే శక్తి ఉన్న స్టార్ కమెడియన్ ఆయన. అలాంటి స్టార్ కమెడియన్ కుటుంబం విషయానికి వస్తే, ఆయన పెద్ద కొడుకు ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ పరిచయమయ్యారు. కానీ బ్రహ్మానందం చిన్న కొడుకు ఎవరనేది ఇప్పటివరకు తెలియదు. మరి ఆయన గురించి ఓసారి చూద్దాం.
Advertisement
బ్రహ్మానందం గారు మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్లలో ఒకరు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా, ఈయన తన భార్య లక్ష్మీ గారితో గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆయన కుమారుడు రాజా గౌతమ్. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
#1)
bramhanandam Photos
#2)
bramhanandam Photos
#3)
bramhanandam Photos
#4)
bramhanandam Photos
#5)
bramhanandam Photos
#6)
bramhanandam Photos
#7)
bramhanandam Photos
READ ALSO : మంత్రి రోజాకి “బ్రహ్మాజీ” కౌంటర్ మాములుగా ఇవ్వలేదు గా !