Advertisement
BUBBLEGUM Movie Review : రోషన్ కనకాల, మానస చౌదరి, వైవా హర్ష, అను హాసన్ తదితరులు బబుల్‌గమ్ సినిమాలో నటించారు. రవికాంత్ పేరేపు ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 29, 2023 న మూవీ రిలీజ్ అయ్యింది. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించారు.
Advertisement
BUBBLEGUM Movie Review
సినిమా: బబుల్‌గమ్
నటీనటులు : రోషన్ కనకాల, మానస చౌదరి, వైవా హర్ష, అను హాసన్
దర్శకుడు : రవికాంత్ పేరేపు
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
నిర్మాత : మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023
కథ, వివరణ:
BUBBLEGUM Movie Review
ఆదిత్య అలియాస్ ఆది (రోషన్ కనకాల) హైదరాబాద్ ఉంటుంటాడు. వీళ్లది సామాన్య కుటుంబం. ఎప్పటికైనా ఆదికి డీజే అయ్యి గుర్తింపు తెచ్చుకోవాలి అని ఉంటుంది. అందుకోసమే ప్రముఖ డీజే దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జాన్వి అలియాస్ జాను (మానస చౌదరి) చదువుల కోసం అమెరికాకి వెళ్లాలనుకుంటుంది. టైం పాస్ కోసం ఆదిని ఇష్టపడుతున్నాను అంటుంది. కానీ ఆది జానుని నిజంగానే ఇష్టపడతాడు. జాను కూడా తెలియకుండా లవ్ లో పడిపోతుంది. ఓ రోజు జాను ఒక పార్టీలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటుంది. ఆది బాధపడుతూ ఉంటాడు. జాను స్నేహితురాలు ధరణి వచ్చి ఆదితో క్లోజ్ గా ఉండడానికి చూస్తుంది.
Advertisement
Bubblegum Movie Review
జాను కోపం తెచ్చుకొని ఆదిని తిడుతుంది. ఆమె లేకపోతె ఆడికి ఈ స్టేటస్ రాదని అంటుంది. కోపం వస్తుంది. అప్పుడు ఆది ఏం చేశాడు…? జానుకి ఆది బుద్ధి చెప్పాడా..? లవ్ స్టోరీ ఏం అవుతుంది..? ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం వీక్ గా ఉన్నట్టు ఉంటుంది. అలానే చాలా చోట్ల సాగదీసినట్టు ఉంటుంది. పర్ఫార్మెన్స్ చూస్తే.. రోషన్ కనకాల నటన బావుంది. అలానే, హీరోయిన్ మానస చౌదరి కూడా బాగా వుంది. వైవా హర్ష కామెడీ బావుంది. చైతు జొన్నలగడ్డ బాగా నటించారు. శ్రీ చరణ్ పాకాల పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల
సాంగ్స్
క్లైమాక్స్
కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
సాగదీసినట్టుగా సీన్స్
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!