Advertisement
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. పుష్ప సినిమాతో అదరగొట్టేసారు ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. బన్నీ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాత్రం ఆయనకి కోపం వస్తుందని అన్ స్టాపబుల్ షో లో బన్నీ కామెంట్ చేశారు. ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేను అఖండ త్రీ సినిమాలో నటిస్తానని.. పుష్ప 3 సినిమాలో మీరు నటించాలని బన్నీ సరదాగా కామెంట్స్ చేశారు.
Advertisement
బాలయ్య అల్లు అర్జున్ ఒకే ఫ్రెమ్ ఉన్న ఎపిసోడ్ ప్రోమో కి ఇప్పటికే చాలా వ్యూస్ వచ్చాయి. నేను కృష్ణుడిని, నువ్వు అర్జునుడు అని బాలయ్య చెప్పారు. మీరు గీత ఇవ్వండి నేను కురుక్షేత్రం చేస్తానని బన్నీ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మ్యాన్షన్ లో హౌస్ పార్టీ చేసుకుందామని బన్నీ చెప్తారు. బెస్ట్ యాక్టర్ కింద తెలుగు యాక్టర్ కి నేషనల్ అవార్డు ఎవరికి రాకపోవడం బాధ వేసింది అని ఆ అవార్డు కొట్టాలని అనిపించింది అని అల్లు అర్జున్ చెప్పారు.
Advertisement
Also read:
యాక్షన్ ఇష్టమా రొమాన్స్ ఇష్టమా అంటే బొక్కలో యాక్షన్ అంటూ బన్నీ కామెంట్ చేశారు. బన్నీతో పాటుగా బన్నీ తల్లి కూడా ఈ షో కి వచ్చారు. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే కోపం వస్తుందని బన్నీ అన్నారు. డాన్స్ లో మీరు నెంబర్ వన్ అని నువ్వు అనుకుంటున్నావు అంటే మీరు చెప్తే ఫిక్స్ అవుతానని అంటారు. రికార్డ్ స్థాయిలో ఈ ప్రోమోకి వ్యూస్ వస్తున్నాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!