• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » కావ్య మారన్‌ దెబ్బకు వేలంలో భారీ మార్పులు..!

కావ్య మారన్‌ దెబ్బకు వేలంలో భారీ మార్పులు..!

Published on August 2, 2024 by ajay raj

Advertisement

వేలంలో కొనుగోలు చేసాక అందుబాటులో ఉండని విదేశీ ప్లేయర్లను నిషేధించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ బీసీసీ ఐపీఎల్ మీటింగ్లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. గాయంతో దూరమైన పర్వాలేదు కానీ ఇతరాత్ర కారణాలతో సీజన్ కి అందుబాటులో లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకునేలా నిబంధనలు చేయాలని ఆమె సూచించారు. శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగ కారణంగా కావ్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గత వేలంలో హసరంగను సన్రైజర్స్ ఒకటిన్నర కోట్లు పెట్టి దక్కించుకుంది.

Advertisement

kavya-maran

గాయం కారణంతో అతను ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నారు. 2023 వరకు RCBతో ఆయనకు కాంట్రాక్ట్ ఉండేది కానీ RCB వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన అతన్ని SRH దక్కించుకుంది అతనే కాకుండా కొంతమంది విదేశీ ప్లేయర్లు ఐపీఎల్లో తెలివిగా వ్యవహరిస్తున్నారు. మెగా వేలానికి కాకుండా మినీ వేలానికి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు మినీ ఆక్షన్ లో భారీ ధరను సొంతం చేసుకుంటున్నారు. 2018-24 మధ్యలో రెండు సార్లు మెగా వేలం జరిగింది.

Advertisement

Also read:

  •  ఓటీటీలోకి వచ్చేస్తున్న కల్కీ మూవీ.. ఎప్పుడంటే..?

ఈ మెగా ఆక్షన్ లో అత్యధిక ధర 15.25 కోట్లు 2022లో ఈ భారీ మొత్తాన్ని ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ పై వెచ్చించింది. కానీ 2024 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలంలో స్టార్క్ 24.75 కోట్లు, కమింగ్ 20.5 0 కోట్ల ధర పలికారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా మినీ వేలంలోనే పేర్లను నమోదు చేసుకుంటున్నారని అభిప్రాయాలు ఉన్నాయి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

క్రికెట్ మ్యాచ్‌ల‌లో బ్యాట్స్‌మెన్ పిచ్‌ను బ్యాట్‌తో ట‌చ్ చేసి ప‌రిశీలిస్తారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..? netherlands cricket teamNetherland Cricket Team:సౌతాఫ్రికా ఓటమికి ఆ ఆటగాళ్లే కారణమా..? కట్టప్పల్లా మారి..? rahul-dravidRahul Dravid: రాహుల్ ద్రావిడ్ పై తొలి వేటు? ఇకపై కోచ్ గా ఉంటారా.. ఉండరా? Rinku Singh batting Styleఆఖరి బంతికి రింకు సింగ్ సిక్సర్ కొట్టిన ఎందుకు ఇవ్వలేదు ? రూల్స్ ఏమి చెబుతున్నాయి ?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd